Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Jnvikapoor Latest Photos Viral In Social Media

Janvikapoor : ఒళ్లంతా కనిపించేలా డ్రెస్స్ ఏంటి పాప.. జాన్వీ స్టన్నింగ్ స్టిల్స్..

Published Date :May 6, 2024 , 7:27 pm
By Swathi Maddula
Janvikapoor : ఒళ్లంతా కనిపించేలా డ్రెస్స్ ఏంటి పాప.. జాన్వీ స్టన్నింగ్ స్టిల్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.. బాలివుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే సూపర్ హాట్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ మధ్య తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. అందాల ఆరబోతతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తుందీ హాట్‌ బ్యూటీ..చాలా రోజుల నుంచి గ్లామర్‌ ట్రీట్‌తో దుమారం రేపుతుంది. ఆమె సోషల్‌ మీడియాలో అందాల విస్పోటనంతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

గోల్డ్ కలర్ డ్రెస్సులో హాట్ అందాలతో చెమటలు పట్టిస్తుంది.. ఒళ్ళంతా కనిపించేలా డ్రెస్సు వేసుకొని కిర్రాక్ స్టిల్స్ ను ఇచ్చింది.. వొంపులు చూపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను నింపేస్తుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఈ బ్యూటీ తన ఫాలోవర్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. ఆరబోతకు గ్లామర్ గేట్లు ఎత్తేసింది..

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. రామ్ చరణ్, బుచ్చి బాబు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది.. ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది.. మరో రెండు సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది..

Whatsapp Image 2024 05 06 At 7.09.33 Pm (1)

Whatsapp Image 2024 05 06 At 7.09.33 Pm

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • HOT LOOKS
  • Janvi Kapoor
  • latest pics
  • photos
  • social media

తాజావార్తలు

  • Laya : అలాంటి రోల్స్ ఇస్తే.. నాలోని మరో కోణాన్ని చూస్తారు: లయ

  • Stock Market: స్టాక్ మార్కెట్‌లో కల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు

  • Superstar Krishna : కత్తిపోటు లేకుండా కృష్ణ గారి సినిమా మార్నింగ్ షో పడదు :శివాజీ

  • Balka Suman: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే..

  • AP Legislative Council: నేటి నుంచి శాసనమండలి సమావేశాలు.. లడ్డూ అంశంపై మళ్లీ హాట్ టాపిక్!

ట్రెండింగ్‌

  • 1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!

  • Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions