Jharkhand: జంషెడ్‌పూర్ టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బర్మా మైన్స్ ప్రాంతంలోని లాల్ బాబా ట్యూబ్ కంపెనీ ఆవరణలోని టైర్ల గోదాములో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమీప ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Maldives: గత అధ్యక్షుడు ఓ “విదేశీ రాయబారి” చెప్పినట్లు విన్నాడు: మహ్మద్ ముయిజ్జూ..
Also Read
- Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
- కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం జరిగిందని అరగంట ముందే సమాచారం అందిందని బర్మామిన్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అలోక్ కుమార్ దూబే తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్నాయని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియలేదని.. షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ తెలుపుతోంది.
ఇది కూడా చదవండి: IPL 2024: కోహ్లీ-గంభీర్ గొడవకు ఎండ్ కార్డ్.. వారిద్దరు కలిసిపోయారు
#WATCH | Jharkhand: Fire broke out in a tyre warehouse in the Lal Baba Tube Company premises in the Burma Mines area of Jamshedpur. Several fire tenders are engaged in dousing the fire. Further details awaited. pic.twitter.com/WmUVxAVyuU
— ANI (@ANI) March 29, 2024
#WATCH | Alok Kumar Dubey, police station in-charge, Burmamines, says, "We were informed about the incident half an hour before. We called the Tata Steel and Jharkhand Police fire brigade to control the fire, and it's almost under control now. The reason is yet not clear but the… pic.twitter.com/ZdrB0JS1hs
— ANI (@ANI) March 29, 2024
- Tags
తాజావార్తలు
-
Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!