NTV Telugu Site icon

Janhvi Kapoor : జాన్వీ ఇలా ఉందేంటి మామా.. కటౌట్ అదిరిపోయింది..

Janhvi Kapoor

Janhvi Kapoor

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం రచ్చ లేపుతుంది.. నెట్టింట గ్లామర్ డోస్ పెంచేసింది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం..

స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.. తన టాలెంట్ తో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. గ్లామర్‌లో తల్లికి తగ్గ కూతురు అనిపించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ జాన్వీ.. తెలుగులో ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన జాన్వీ కపూర్ లుక్ ఫోటోలకు మంచి స్పందన లభించింది…

ఈ సినిమా విడుదల కాకముందే వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. దేవర తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో RC16లో నటించబోతుంది జాను. ఈ రెండు సినిమాల తర్వాత ఖచ్చితంగా టాలీవుడ్‌లో జాన్వీకి వరుస అవకాశాలు వస్తాయని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక తాజాగా అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో అందాల ఆరబోత చేసింది.. బ్లాక్ డ్రెస్సులో, ఉప్పొంగే ఎద అందాలతో కిర్రాక్ ఫోటోలను షేర్ చేసింది.. అవి క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.. జాన్వీ కపూర్ ఫోటోలు ఎలా ఉన్నాయో వాటి పై ఒక లుక్ వేసుకోండి..