Janvi Kapoor : పలుచని చీరలో మెరిసిపోతున్న జాన్వీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులను పలకరిస్తూ వస్తుంది.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది.. ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది..
ఇకపోతే జాన్వీ కపూర్.. వరుణ్ ధావన్ కి జంటగా నటించిన బవాల్ అనే చిత్రం జూలై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఈ జంట నటించిన బవాల్ అనే చిత్రం జూలై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ పరువాల వరద పారించింది. తాజాగా వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ ముంబై లోపోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు..ఈ క్రమంలో జాన్వీ కపూర్ పరువాల వరద పారించింది. తాజాగా వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ ముంబై లోపోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..అయితే ప్రమోషన్ లో భాగంగా ఫోటోలకు పోజులుస్తున్న సమయంలో వర్షం మొదలైంది.. ఆ సమయంలో వరుణ్ ధావన్ జాన్వీ కపూర్ కోసం స్వయంగా గొడుగు పట్టాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో భలే వైరల్ అవుతున్నాయి. వరుణ్ ధావన్ తో చిరునవ్వులు చిందిస్తూ బాగా క్లోజ్ గా మూవ్ అవుతోంది… ఇక ఎన్టీఆర్ దేవర సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!

