Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై సహాయ నిరాకరణ (Non-Cooperation) కొనసాగించాలని ఫెడరేషన్ తమ అనుబంధ సంఘాల జనరల్ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (A.I.F.E.C.) సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఫెడరేషన్ తన లేఖలో పేర్కొంది. గతంలో జరిగిన పరిణామాలపై ఫెడరేషన్ నాయకులందరితో సమగ్రంగా చర్చించి, ఫెడరేషన్ సభ్యుల ప్రయోజనాలను కాపాడటానికి, వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకే జానీ మాస్టర్‌పై నాన్-కోఆపరేషన్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. A.I.F.E.C. సమావేశంలో కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు లభించిందని తెలిపింది. ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనుబంధ సంఘాలు, నాయకులు, సభ్యులందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించింది. వ్యక్తిగత స్వార్థం, స్వలాభం కోసం ఫెడరేషన్ నిర్ణయాలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ, జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
తాజావార్తలు
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!