Janhvi Kapoor: మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్.. హీరో ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి..
తమిళ స్టార్ హీరో సూర్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా కంగువా చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. ఈ సినిమా సూర్య కు బిగ్గెస్ట్ హిట్ ను ఇస్తుందని ఆయన అభిమానులు చెబుతున్నారు.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి దిశాపటాని హీరోయిన్గా నటించిన ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తిచేసిన సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీనితో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రంలో నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ఇకపోతే బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ దర్శకుడు మహాభారత ఇతిహాసాన్ని రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. పాన్ఇండియా స్థాయిలో దీన్ని రూపొందించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. ఈ సినిమాలో సూర్యకు జంటగా జాన్వీ కపూర్ ను సంప్రదించిన్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!