Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Janhvi Kapoor Cute Poster Release From Devara

Janhvi kapoor : దేవర నుంచి జాన్వీ క్యూట్ పోస్టర్ రిలీజ్‌..

Published Date :March 6, 2024 , 3:07 pm
By Murali Krishna
Janhvi kapoor :  దేవర నుంచి జాన్వీ క్యూట్ పోస్టర్ రిలీజ్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ 1.. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.నేడు జాన్వీ కపూర్ బర్త్‌డే సందర్భంగా దేవర టీమ్ జాన్వీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. దేవర చిత్రం నుంచి జాన్వీకపూర్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఈ పోస్టర్‌లో ట్రెడిషనల్ లుక్‌లో జాన్వీకపూర్ కనిపించి ఎంతగానో అలరించింది.. చీరకట్టులో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటోంది. జాన్వీకపూర్ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. దేవరలో తంగం అనే పాత్రలో జాన్వీకపూర్ కనిపించబోతుంది.దేవర సినిమాతోనే జాన్వీకపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.దేవరలో గ్లామర్‌కు దూరంగా కంప్లీట్‌గా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో జాన్వీకపూర్ నటిస్తోన్నట్లు సమాచారం.

దేవర సినిమాను దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.ఫస్ట్ పార్ట్‌ను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఈ చిత్రం రిలీజ్ వాయిదాపడింది. ఇటీవలే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.దేవర మూవీలో తీర ప్రాంతాల ప్రజలకు అండగా నిలబడే ఓ నాయకుడిగా ఎన్టీఆర్‌ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో సైఫ్ అలీఖాన్ గాయపడ్డాడు. దాంతో షూటింగ్‌ను వాయిదావేశారు. త్వరలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ పునః ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది.దేవర మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దేవర సినిమాకు హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో దేవర పార్ట్ 1 తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #cute poster
  • #release from devara
  • Janhvi Kapoor

తాజావార్తలు

  • Stock Market: ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • Nara Lokesh: ఇది తెలుగుదేశం 3.0 వర్షన్.. పైరవీలతో పనిలేదు..

  • Simhadri Express Train: గేదెను ఢీకొట్టిన.. పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్..

  • India GDP Growth: భారత్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన వరల్డ్‌ బ్యాంక్.. తగ్గేదేలే..!

  • Keralam: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం విజయన్.. ప్రముఖులు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions