Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Janhvi Kapoor Buys Luxury Duplex

Janvi kapoor: కొత్త ఇల్లు కొన్న శ్రీదేవి కూతురు.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Published Date :November 5, 2022 , 8:05 am
By Rakesh Reddy
Janvi kapoor: కొత్త ఇల్లు కొన్న శ్రీదేవి కూతురు.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Janvi kapoor: సొంతిల్లు ప్రతీ వారి కల.. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత ఇల్లు లేకపోతే అది పెద్ద లోటుగా భావిస్తారు. అందుకే ప్రతీ ఒక్కరూ సొంతంగా ఇంటిని ఏర్పాటు చేసుకునేందుకు తాపత్రయపడుతుంటారు. సెలబ్రిటీల ఇళ్లు ఎప్పుడూ ప్రత్యేకమనే చెప్పాలి. వాటి గురించి తెల్సుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు కూడా వారి ఇళ్లలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ ఉంటారు. తాజాగా అతిలోక సుందరి శ్రీదేవీ కూతురు కొత్త విలాసవంతమైన భవనం వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Read Also: Tiger Attack: బైకుపై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి.. ఆందోళనలో స్థానికుల పరుగు

జాన్వీకపూర్ తల్లి అందంతో పాటు నటనను ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతూ కెరీర్లో దూసుకుపోతున్నారు. విభిన్న కథలను ఎంచుకుని, పాత్ర డిమాండ్ చేసే ఎలాంటి రిస్క్ చేసేందుకైనా రెడీ అని నిరూపించుకుంటున్నారు. అందువల్లే కెరీర్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. అందుకు తగ్గట్లే రెమ్యునరేషన్ పొందుతున్నారు. తాజాగా ఆమె కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ముంబైలోని బాంద్రాలో విలాసవంతమైన డూప్లెక్స్ బంగ్లాను సొంతం చేసుకుంది. 8,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కొనుగోలు చేసినందుకు మిలీ స్టార్ రూ. 65 కోట్లు ఖర్చు చేసింది. జూలైలో జాన్వీ తన జుహూ ఫ్లాట్‌ను బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావుకు 44 కోట్ల రూపాయలకు విక్రయించింది. ప్రస్తుతం ఆమె నటించిన మిలి చిత్రం విడుదలైంది. ఈ చిత్రంపై జాన్వీ చాలా అంచనాలు పెట్టుకుంది. తండ్రి బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 65 crores
  • bunglow
  • Janhvi Kapoor
  • luxury duplex
  • mumbai

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions