Janvi kapoor: కొత్త ఇల్లు కొన్న శ్రీదేవి కూతురు.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janvi kapoor: సొంతిల్లు ప్రతీ వారి కల.. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత ఇల్లు లేకపోతే అది పెద్ద లోటుగా భావిస్తారు. అందుకే ప్రతీ ఒక్కరూ సొంతంగా ఇంటిని ఏర్పాటు చేసుకునేందుకు తాపత్రయపడుతుంటారు. సెలబ్రిటీల ఇళ్లు ఎప్పుడూ ప్రత్యేకమనే చెప్పాలి. వాటి గురించి తెల్సుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు కూడా వారి ఇళ్లలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ ఉంటారు. తాజాగా అతిలోక సుందరి శ్రీదేవీ కూతురు కొత్త విలాసవంతమైన భవనం వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Read Also: Tiger Attack: బైకుపై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి.. ఆందోళనలో స్థానికుల పరుగు
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
జాన్వీకపూర్ తల్లి అందంతో పాటు నటనను ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతూ కెరీర్లో దూసుకుపోతున్నారు. విభిన్న కథలను ఎంచుకుని, పాత్ర డిమాండ్ చేసే ఎలాంటి రిస్క్ చేసేందుకైనా రెడీ అని నిరూపించుకుంటున్నారు. అందువల్లే కెరీర్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. అందుకు తగ్గట్లే రెమ్యునరేషన్ పొందుతున్నారు. తాజాగా ఆమె కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ముంబైలోని బాంద్రాలో విలాసవంతమైన డూప్లెక్స్ బంగ్లాను సొంతం చేసుకుంది. 8,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కొనుగోలు చేసినందుకు మిలీ స్టార్ రూ. 65 కోట్లు ఖర్చు చేసింది. జూలైలో జాన్వీ తన జుహూ ఫ్లాట్‌ను బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావుకు 44 కోట్ల రూపాయలకు విక్రయించింది. ప్రస్తుతం ఆమె నటించిన మిలి చిత్రం విడుదలైంది. ఈ చిత్రంపై జాన్వీ చాలా అంచనాలు పెట్టుకుంది. తండ్రి బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!