Arava Sridhar: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..
- అమరావతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్..
- ఇప్పటికే ఈ ఎపిసోడ్ లో రోజుకో వీడియో విడుదల చేస్తున్న బాధితురాలు..
- నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న విచారణ కమిటీ..
- అరవ శ్రీధర్ వ్యవహారంపై జేఎల్పీ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ సీరియస్..
- నివేదిక ఇవ్వకపోవడంపై విచారణ కమిటీపై అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arava Sridhar: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. విచారణ కమిటీ నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. అరవ శ్రీధర్ అంశంపై జేఎల్పీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. మొన్న జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలోనూ అరవ శ్రీధర్ వ్యవహారంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అయినా ఇప్పటి వరకు విచారణ కమిటీ నివేదిక సిద్ధం కాకపోవడం హాట్ టాఫిక్ గా మారింది. గత నెల 27వ తేదీన వీడియోలు బయటికి వచ్చినప్పటికీ ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు లేవు? అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విచారణ కమిటీ ఏర్పాటు చేసి రెండు వారాలు గడిచినా నివేదిక రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: Kohli vs Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య విభేదాలు.. బీసీసీఐ కార్యదర్శి క్లారిటీ
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
అయితే, అరవ శ్రీధర్‌ను కాపాడే ప్రయత్నమేనా? జరుగుతుందని విపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి. అరవ శ్రీధర్ వ్యవహారంపై నివేదిక మరింత ఆలస్యం అయింది. ఈ వారంలో మరోసారి రైల్వే కోడూరులో విచారణ కమిటీ పర్యటించనుంది. పోలీసులు, అధికారుల నుంచి సమగ్ర సమాచారం సేకరణకు కమిటీ కసరత్తు చేస్తోంది. పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అవసరమైతే మూడోసారి కూడా ఆ ప్రాంతంలో పర్యటనకు సిద్ధమని కమిటీ తెలియజేస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఎపిసోడ్‌పై రోజుకో వీడియోను బాధితురాలు వీణా విడుదల చేస్తుంది. తాను పవన్ కళ్యాణ్ శాఖకు చెందిన ఉద్యోగినని చెబుతున్న ఆమె.. తనకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎంని కోరుతుంది. ఇంత జరుగుతున్నా విచారణ కమిటీ నివేదిక కోసం పార్టీ అధిష్టానం ఎదురు చూడడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!