Amritpal Singh: జైలు నుంచి విక్టరీ సాధించిన అమృత్‌పాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లో వేర్పాటువాది అమృత్‌పాల్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి విక్టరీ సాధించారు. జాతీయ భద్రతాచట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉంటున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అమృత్‌పాల్‌కు ప్రజలు భారీ విజయాన్ని అందించారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జిరాకు 1,96,279 ఓట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Ponguleti: బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వడంతోనే బీజేపీకి సీట్లొచ్చాయి
Also Read
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఖాదూర్ సాహిబ్ స్థానం నుంచి కాంగ్రెస్ నాయకుడు జస్బీర్ సింగ్ గిల్ విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో అమృతపాల్ సింగ్, కుల్బీర్ సింగ్ జిరాలతో పాటు అకాలీదళ్‌కు చెందిన విర్సా సింగ్ వాల్తోహా, ఆప్‌కి చెందిన లాల్జిత్ సింగ్ భుల్లర్ ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు. చివరికి వేర్పాటువాదినే విజయం వరించింది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు రేవంత్ రెడ్డి అభినందనలు
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!