Jagapathi Babu: నేను మోసపోయా.. వాళ్ల ట్రాప్‌లో మీరు పడకండి: జగపతి బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu on Real Estate Advertising: టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగానికి సంబంధించి తానూ మోసపోయానని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించారు. వాళ్ల ట్రాప్‌లో ఎవరూ పడకూడదని జగపతి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జగపతి బాబు ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘రియల్ ఎస్టేట్‌లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా విషయంలో హెచ్చరించారు. ఇటీవల నేను ఓ రియల్ ఎస్టేట్ యాడ్‌లో నటించా. వారు నన్నూ మోసం చేశారు. వారెవరు?, ఏం జరిగింది? అన్నది త్వరలోనే మీకు చెబుతా. ల్యాండ్ కొనేముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోండి. ఎవరి ట్రాప్‌లో మీరు పడకండి’ అని జగపతి బాబు సూచించారు. జగపతి బాబు ఎలా మోసపోయారు అని ఫాన్స్ చర్చించుకుంటున్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Also Read: Rishabh Pant: జనం చూస్తే ఎలా అని భయపడ్డాను: పంత్
టాలీవుడ్‌లో ఒకప్పుడు జగపతి బాబు హీరోగా వెలిగారు. ఎన్నో హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉండేది. అయితే వరుస ఫ్లాప్స్ పడడంతో రేసులో వెనుకబడిపోయారు. అడపాదడపా హిట్లు కొట్టినా.. నిలదొక్కుకోలేకపోయారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం దూసుకుపోతున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. పుష్ప 2, మిస్టర్ బచ్చన్ చిత్రాల్లో జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!