Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Isro Recruitment 2023 Jobs In Isro With Degree Qualification How To Apply

ISRO Recruitment 2023: డిగ్రీ అర్హతతో ఇస్రో లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Published Date :July 14, 2023 , 6:14 pm
By Swathi Maddula
ISRO Recruitment 2023: డిగ్రీ అర్హతతో ఇస్రో లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న సర్కార్ తాజాగా ఇస్రో లో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. సైంటిస్ట్/ఇంజనీర్-SD, సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ vssc.gov.inను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు జులై 21 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రాత పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 పోస్టులను భర్తీ చేయనున్నారు..

ఈ నోటిఫికేషన్ ప్రకారం..సైంటిస్ట్/ఇంజనీర్-SD పోస్టులకు ఎలాంటి అప్లికేషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్ట్ కోసం అప్లికేషన్‌ ఫీజు రూ.750 చెల్లించాలి. స్త్రీ/ SC/ ST/ EX-SM, PWBD అభ్యర్థులకు రాత పరీక్షకు కచ్చితంగా హాజరవ్వాలనే నిబంధనతో పూర్తి ఫీజును రీఫండ్‌ చేస్తారు. ఇతర అభ్యర్థులకు రాత పరీక్షకు హాజరైన తర్వాత వర్తించే బ్యాంకు ఛార్జీల తీసివేసి రూ.500 రూపాయలను రీఫండ్ చేస్తారు..ఇస్రో లైవ్ రిజిస్టర్ పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌లు స్వీకరిస్తారు..

అర్హతలు..

M.E/M.Tech లేదా సైన్స్‌లో M.S/M.Sc, బిఇ/బి.టెక్, B.Sc పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. వ్యాలీడ్‌ అప్లికేషన్‌లను సబ్మిట్‌ చేసిన వారిని రాత పరీక్షకు పిలుస్తారు. రాత పరీక్షను అహ్మదాబాద్, చెన్నై, ఎర్నాకులం, హైదరాబాద్ , తిరువనంతపురంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు షరతులకు లోబడి మల్టిపుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు…పరీక్షలలో పాస్ అయిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు..కనీసం 10 మంది అభ్యర్థులతో 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూ కోసం షార్ట్-లిస్ట్ చేస్తారు. రిజర్వ్ చేసిన ఖాళీలకు 1:5 రేషియోలో రిజర్వ్ కాని అభ్యర్థులతో సంబంధం లేకుండా UR కేటగిరీ కింద షార్ట్-లిస్ట్ చేస్తారు. రాత పరీక్ష మార్కులకు 50% వెయిటేజీ, ఇంటర్వ్యూ మార్కులకు 50% వెయిటేజీ ఇస్తారు.. లక్షకు పైగా జీతం ఉంటుంది.. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ vssc.gov.inను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Isro jobs
  • job updates
  • latest notification

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions