Site icon NTV Telugu

ISRO Hyderabad Jobs: ఇస్రోలో భారీగా ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..

Jobbss

Jobbss

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇస్రోలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 71 కొలువులను భర్తీ చేయనున్నారు. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన కింద రిక్రూట్ చేయనున్నారు.. మార్చి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.. మరి చివరి తేదీ, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే చేసుకొనేవాళ్లు ఏప్రిల్ 4 లోపు అప్లై చేసుకోవాలి.. https://www.nrsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయవచ్చు..

మొత్తం పోస్టులు : 71

పోస్టుల వివరాలు..

రిక్రూట్ మెంట్ ప్రకటన -నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్..

రిసెర్చ్ సైంటిస్ట్ – 20, జూనియర్ రిసెర్చ్ ఫెలో 27, ప్రాజెక్ట్ సైంటిస్ట్-I – 06, ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి – 04 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్-I 02, ప్రాజెక్ట్ అసోసియేట్-II – 12 ఉద్యోగాలు ఉన్నాయి..

అర్హతలు..

ఒక్కో పోస్టుకు ఒక్కో అర్హతలను కలిగి ఉంటుంది.. ఆ వివరాలను నోటిఫికేషన్ లో ఒక్కసారి చూడవచ్చు..

ఎంపిక ప్రక్రియ..

రాతపరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్వూలు కూడా ఉంటాయి. కొన్ని పోస్టులకు రాత పరీక్షలు లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వూకి పిలుస్తారు..

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తులు – ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం – మార్చి 18, 2024.

దరఖాస్తులకు చివరి తేదీ: 08 ఏప్రిల్ 2024

ఈ పోస్టుల గురించి ఇంకేదైనా తెలుసుకోవాలంటే ఆ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు..

Exit mobile version