Israel-Hamas War: హమాస్ గ్రూపుకు సంబంధించిన వివరాలు మాకు కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్-ఇజ్రాయెల్ మధ్య గత కొంత కాలంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో భాగంగానే హమాస్ సాయుధ గ్రూపు బంధీలుగా మార్చుకున్న ఇజ్రాయెల్ పౌరులను ఒక్కొక్కరిగా విడిచి పెడుతుంది. బంధీలు కూడా తమను హమాస్ తీవ్రవాద నేతలు బాగానే చూసుకున్నారని చెప్పారు. ఈ రకంగా ప్రపంచ దేశాల నుంచి సానుభూతి పొందే అవకాశాలను హమాస్ తీవ్రవాదులు సానుపొందాలని అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ సైనికుల విమానాలు పాలస్తీనాలో కరపత్రాలు చల్లుతున్నారు. ఇజ్రాయెల్ పౌరులను హమాస్ గ్రూపు బంధించిన వివరాలను తమకు అందించాలని.. అలా ఇచ్చిన వారికి రివార్డులు ఇస్తామని ఆ కరపత్రాల్లో పేర్కొంది.
Read Also: Katrina Kaif: చీరకట్టులో మైమరిపిస్తున్న కత్రినా అందాలు…
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇక, మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే, మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటే ఈ సహాయం చేయండి అని ఇజ్రాయెల్ పేర్కొనింది. మీ ఏరియాల్లో బంధీల వివరాలను మాకు ఇవ్వండి అంటూ ఇజ్రాయెల్ మిలిటరీ ఆ కరపత్రాల్లో వెల్లడించింది. ఈ సమాచారం ఇచ్చిన వారికి ఇంటికి భద్రత అందించడమే కాదు, ఆర్థిక సహకారం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. మీ వివరాలను గోప్యంగా ఉంచడం మా బాధ్యత అని పేర్కొంది. ఈ బంధీల గురించి సమాచారం అందించడానికి అవసరమైన ఫోన్ నెంబర్లు, ఇతర సమాచారాలను ఆ కరపత్రాల్లో ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.
Read Also: Nabha Natesh: లంగా ఓణీలో మాయచేస్తున్ననభా నటేష్..
తాజాగా.. దక్షిణ గాజాలోని నాస్సర్ హాస్పిటల్‌లో ఆశ్రయం పొందుతున్న శరణార్థి ఖాన్ యూనిస్ ఇజ్రాయెల్ మిలిటరీ పంచుతున్న ఈ కరపత్రాలను చించేశాడు. ఇక, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి పాలస్తీనాకు చెందిన ఓ వ్యక్తి హాట్ కామెంట్స్ చేశాడు. ‘మీరేం కావాలని కోరుకున్నా.. అది మాకు అవసరమే లేదు.. గాజాలోని మేమంతా ఏం చెబుతున్నామంటే.. తూర్పు నుంచి పశ్చిమం వరకు మేం ప్రతిఘటిస్తున్నామని అతడు చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!