Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Is This The New Release Date Of Prabhas Kalki 2898ad

Kalki 2898AD: ప్రభాస్ ‘కల్కి 2898AD’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

Published Date :April 6, 2024 , 10:07 am
By Swathi Maddula
Kalki 2898AD: ప్రభాస్ ‘కల్కి 2898AD’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు డార్లింగ్.. ఇక ఈ ఏడాది ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమాను మొదటగా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు… అయితే ఏపీలో ఎన్నికల కారణంగా సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తుంది.. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ సినిమాను సరికొత్త కథతో తెరకెక్కిస్తున్నారు..సైన్స్, పురాణాలు కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాక యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ సినిమా గురించి మరింత గ్రాండ్ గా చెప్తూ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే ‘కల్కి 2898AD’ సినిమా విడుదల గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి.

తాజాగా సినిమా రిలీజ్ డేట్ పై ఓ వార్త వినిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఏపీలో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో మే 9న రిలీజ్ కావాల్సిన ప్రభాస్ కల్కి సినిమా వాయిదా పడింది. సినిమాని 30వ తేదీ రిలీజ్ చేసేందుకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు.. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ విలన్‌గా కనిపించనున్నాడని, దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, అమితాబ్ బచ్చన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని అశ్వినీదత్ వైజయంతి సినిమాస్ బ్యానర్ పై తెరకేక్కుతుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kalki 2898ad
  • latest updates
  • nag aswnin
  • Release Date
  • social media

తాజావార్తలు

  • Kaushik Reddy : అందుకోసం నేను అసెంబ్లీ నక్సలైట్‌గా మారుతా

  • Holidays: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లకు ఏప్రిల్ 9, 23, 29న సెలవు ప్రకటన..

  • Khanapur : ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

  • Dacoit Trailer : అందరూ మహేష్ బాబులు అయిపోదామనే?

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions