Saif Ali Khan : ఆదిపురుష్ సినిమా ఫలితం సైఫ్ ముందే ఊహించాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఘనంగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే.ఈ చిత్రం పై ఏర్పడిన అంతులేని అంచనాల మూలాన మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని అయితే తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతముగా తీశారు అనే టాక్ వచ్చినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు., రామాయణం ని ఎగతాళి చేసినట్టు గా సినిమా ఉందని, ముఖ్యంగా రావణాసురిడి తలలు గురించి పురాణాల్లో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా చూడని విధంగా డైరెక్టర్ కి ఇష్టమొచ్చినట్టు చూపించిన విధానం మాత్రం ఎవరికీ కూడా నచ్చలేదు.రామాయణం ని ఇంత దారుణంగా ఎవ్వరూ చూపించలేదంటూ క్రిటిక్స్ మూవీ టీం పై తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ ను చేసారు. ముఖ్యంగా రావణాసురిడి పది తలలను చూపించిన విధానం మాత్రం అస్సలు నచ్చలేదు.
ముందుగా టీజర్ విడుదల చేసినప్పుడు రావణాసురిడి పదితలలు ఒకేవరుసలో ఉండటం చూపించారు.. కానీ గ్రాఫిక్స్ రీ వర్క్ చేసిన తర్వాత రెండు వరుసలుగా రావణాసురిడి తలలను చూపించారు. ట్రైలర్స్ లో కూడా రావణాసురుడిని ఎందుకు ఎక్కువగా చూపించకుండా మూవీ టీం దాచిపెట్టింది అని అప్పట్లో అభిమానులకు అనుమానం కలిగింది. ఆ అనుమానాలకు సమాధానమే ఇప్పుడు విడుదలైన ఈ సినిమా, ముందుగా ట్రైలర్ లో చూపిస్తే ఎక్కడ మూవీ పై ఇంకోసారి నెగటివ్ కామెంట్స్ వస్తాయేమో అని బయపడి, ఇలా చేసినట్టుగా చెప్పుకొస్తున్నారు క్రిటిక్స్.అయితే రావణాసురిడిగా చేసిన సైఫ్ అలీ ఖాన్ విడుదలకు ముందు మూవీ ఔట్ పుట్ చూసి డైరెక్టర్ ఓం రౌత్ పై మండి పడ్డారట.నీ ఇష్టమొచ్చినట్టు రామాయణం ని తీస్తావా, రావణాసురిడి పది తలలు ఇలా ఉంటాయంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు.నన్ను అడగకుండా ఇలా ఎందుకు చేసావు అంటూ ఓం రౌత్ తో గొడవలు పెట్టుకున్నాడని సమాచారం.దాంతో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాకి నాకు ఇక ఎలాంటి సంబంధం లేదు అని ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కి కూడా నేను హాజరు కాను అని షూటిగా ప్రభాస్ కి మరియు ఓం రౌత్ కి చెప్పాడని సమాచారం.అందుకే ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ నుండి డైరెక్టర్ వరకు ఎవ్వరూ కూడా రావణాసురిడి పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ గురించి ఒక్క మాట అయిన మాట్లాడలేదు. రావణాసురుడు లేకపోతే అస్సలు రామాయణమే లేదు, అంత కీలకమైన పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ గురించి మూవీ టీం ఒక్కరు కూడా మాట్లాడకపోవడం అనుమానాలకు దారి తీసింది.
Also Read
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!