iQOO Neo10 Pro+: 7000mAh బ్యాటరీ, 2K OLED డిస్‌ప్లేతో విడుదలకాబోతున్న iQOO నియో10 ప్రో+..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Neo10 Pro+: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ iQOO తన నూతన ఫ్లాగ్‌షిప్ ఫోన్ iQOO Neo10 Pro+ ను మే 20న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌తో పాటు iQOO ప్యాడ్ 5, ప్యాడ్ 5 Pro, iQOO వాచ్ 5, iQOO TWS Air3 లాంటి ఇతర గ్యాడ్జెట్లు కూడా అదే వేదికపై విడుదల కానున్నాయి. ఇక ఫ్లాగ్‌షిప్ ఫోన్ iQOO Neo10 Pro+ సాంబంధించిన కొన్ని వివరాలు లీకుల ద్వారా బయటికి వచ్చాయి.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
iQOO Neo10 Pro+ మొబైల్ కి BMW M Motorsport కస్టమైజ్డ్ వెర్షన్ కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ నొబిలి ఇండస్ట్రీలో 2K ఫ్లాట్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ కలిగిన ఏకైక డివైస్‌గా నిలుస్తోంది. గేమింగ్ పనితీరును మెరుగుపరచేందుకు Q2 గేమింగ్ చిప్ ప్రత్యేకంగా అందించబడుతోంది. ఇక ఇందులో 2K 8T LTPO AMOLED డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 8 Elite SoC ప్రాసెసర్, 50MP OIS మైన్ కెమెరా (1/1.56″ సెన్సార్), 50MP అల్ట్రా వైడ్ కెమెరాలు, 7000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ చార్జింగ్ తో రాబోతుంది. 3D అల్ట్రాసోనిక్ కలిగిన ఫింగర్‌ప్రింట్ స్కానర్ సోనిక్ ఇందులో ఉంది. ఈ ఫోన్ అన్‌టుటు బెంచ్‌మార్క్‌లో 3.3 మిలియన్ పాయింట్స్ స్కోర్ చేసిందని సమాచారం. దీని ధర చైనా మార్కెట్‌లో సుమారు 3000 యువాన్స్ గా ఉండే అవకాశముంది. (సుమారు రూ.35,000).
ఇక iQOO Pad 5 అండ్ Pad 5 Pro ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో.. 13-inch 3.1K LCD డిస్‌ప్లే, Dimensity 9400+ చిప్, 66W ఫాస్ట్ చార్జింగ్ లు iQOO Pad 5 Pro లో అందించబడుతాయి. అలాగే 12.1-inch 2.8K LCD డిస్‌ప్లే, Dimensity 9300+ చిప్, 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ iQOO Pad 5 లో అందించబడుతాయి.
Raed Also: Operation Sindoor: మధ్యాహ్నం 3:30 గంటలకు త్రివిధ దళాల డైరెక్టర్ జనరల్స్ మీడియా సమావేశం
ఈ సిరీస్‌లో iQOO Watch 5, iQOO TWS Air3 లాంటి వేరబుల్స్, టీఎడబ్ల్యూఎస్ ఉత్పత్తులు కూడా విడుదల కానున్నాయి. మే 20న జరిగే ఈ లాంచ్ ఈవెంట్ ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజమైన టెక్ ట్రీట్ కానుంది. మరిన్ని అధికారిక వివరాలు రాబోయే రోజుల్లో వెలుగులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!