IPL Winner 2025 RCB: 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. IPL 2025 విజేతగా ఆర్సీబి..!
- ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ.. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ ఫై ఆర్సీబీ పరుగులతో విజయం.
- మొదటిసారి ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ ఎట్టకేలకు ముగిసింది. నేడు జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 పరుగులతో విజయం సాధించింది. దీనితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
Also Read
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
టాస్ కోల్పోయిన బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది. టాప్ ఆర్డర్ నుంచి మంచి ఆరంభం లభించగా, మధ్యలో కీలక వికెట్లు కోల్పోయారు. విరాట్ కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజత్ పటీదార్ (26), లివింగ్‌స్టోన్ (25), జితేశ్ శర్మ (24) మెరుగైన స్కోర్లు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-40-3), కైల్ జేమిసన్ (4-0-48-3) బెస్ట్ ఫిగర్లు నమోదు చేశారు. ఆఖరి ఓవర్లలో వరుసగా వికెట్లు తక్కువ స్కోరుకే పరిమితమైంది.
పంజాబ్ 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (24), ప్రభ్ సిమ్రన్ సింగ్ (26) పర్వాలేదనిపించారు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ 39 పరుగులు చేసి ఆశలు పెట్టాడు. అయితే మిడిల ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ (1), వాధేరా (15), స్టోయినిస్ (6) త్వరగా వెనుదిరగడంతో ఆర్సీబి వైపు మొగ్గు చూపుంది. చివర్లో శశాంక్ సింగ్ ధాటిగా ఆడుతూ 30 బంతుల్లో 61 పరుగులు (3 ఫోర్లు, 6 సిక్సర్లు) చేశాడు కానీ విజయం అందుకోలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా (4-0-17-2), భువనేశ్వర్ కుమార్ (4-0-38-2) కీలక వికెట్లు తీశారు. యాష్ దయాల్, షెఫర్డ్ చెరో వికెట్ తీసారు.
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!