Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ipl 2026 Full Schedule Uppal Hyderabad Matches List

IPL 2026 Full Schedule ఇదే.. 70 మ్యాచ్‌లు, 13 వేదికలు.. ఉప్పల్‌లో 7 మ్యాచుల వివరాలు మీ కోసం..

Published Date :March 27, 2026 , 8:23 am
By RAMAKRISHNA KENCHE
IPL 2026 Full Schedule ఇదే.. 70 మ్యాచ్‌లు, 13 వేదికలు.. ఉప్పల్‌లో 7 మ్యాచుల వివరాలు మీ కోసం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

IPL 2026 Full Schedule: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మార్చి 26న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 లీగ్ దశకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. తొలుత మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసిన ఈ పాలక మండలి, నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కోసం వేచి చూసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లపై స్పష్టత నిచ్చింది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా మార్చి 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. కాగా, టోర్నమెంట్ రెండో దశ ఏప్రిల్ 13న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌ మధ్య పోరుతో షురూ అవుతోంది. మే 24న కోల్‌కతాలో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తుంది. సింగిల్-హెడర్ రోజులలో మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా డబుల్-హెడర్ రోజులలో మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతాయి. మొత్తం 12 రోజుల పాటు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలు, తేదీలను తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు 13 వేదికలలో జరుగుతాయి. గౌహతి, రాయ్‌పూర్, ధర్మశాల అదనపు వేదికలుగా పనిచేస్తాయి. రాజస్థాన్ రాయల్స్ తమ ఏడు హోమ్ మ్యాచ్‌లలో మూడింటిని గౌహతిలో ఆడతారు. పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌లను ధర్మశాలలో.. మిగిలిన నాలుగు హోమ్ మ్యాచ్‌లను ముల్లన్‌పూర్‌లో ఆడతారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ ఎం. చిన్నస్వామి స్టేడియంతో పాటు రాయ్‌పూర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడతారు. ఏప్రిల్ 13 నుంచి ఉప్పల్‌లో ఐపీఎల్ సందడి నెలకొంటుంది. హైదరాబాద్‌ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం మ్యాచ్‌లు జరగనున్నాయి.

READ MORE: Hyderabad: నేడు శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలోని ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

IPL 2026 లీగ్ దశ పూర్తి షెడ్యూల్

  1. మార్చి 28, శని: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ — బెంగళూరు, 7:30 PM
  2. మార్చి 29, ఆది: ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ — ముంబై, 7:30 PM
  3. మార్చి 30, సోమ: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ — గౌహతి, 7:30 PM
  4. మార్చి 31, మంగళ: పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ — న్యూ చండీగఢ్, 7:30 PM
  5. ఏప్రిల్ 01, బుధ: లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ — లక్నో, 7:30 PM
  6. ఏప్రిల్ 02, గురు: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ — కోల్‌కతా, 7:30 PM
  7. ఏప్రిల్ 03, శుక్ర: చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ — చెన్నై, 7:30 PM
  8. ఏప్రిల్ 04, శని: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ — ఢిల్లీ, 3:30 PM
  9. ఏప్రిల్ 04, శని: గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ — అహ్మదాబాద్, 7:30 PM
  10. ఏప్రిల్ 05, ఆది: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ — హైదరాబాద్, 3:30 PM
  11. ఏప్రిల్ 05, ఆది: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ — బెంగళూరు, 7:30 PM
  12. ఏప్రిల్ 06, సోమ: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్ — కోల్‌కతా, 7:30 PM
  13. ఏప్రిల్ 07, మంగళ: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ — గౌహతి, 7:30 PM
  14. ఏప్రిల్ 08, బుధ: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ — ఢిల్లీ, 7:30 PM
  15. ఏప్రిల్ 09, గురు: కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ — కోల్‌కతా, 7:30 PM
  16. ఏప్రిల్ 10, శుక్ర: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు — గౌహతి, 7:30 PM
  17. ఏప్రిల్ 11, శని: పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ — న్యూ చండీగఢ్, 3:30 PM
  18. ఏప్రిల్ 11, శని: చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ — చెన్నై, 7:30 PM
  19. ఏప్రిల్ 12, ఆది: లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ — లక్నో, 3:30 PM
  20. ఏప్రిల్ 12, ఆది: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు — ముంబై, 7:30 PM
  21. ఏప్రిల్ 13, సోమ: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ — హైదరాబాద్, 7:30 PM
  22. ఏప్రిల్ 14, మంగళ: చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ — చెన్నై, 7:30 PM
  23. ఏప్రిల్ 15, బుధ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్ — బెంగళూరు, 7:30 PM
  24. ఏప్రిల్ 16, గురు: ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ — ముంబై, 7:30 PM
  25. ఏప్రిల్ 17, శుక్ర: గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ — అహ్మదాబాద్, 7:30 PM
  26. ఏప్రిల్ 18, శని: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ — బెంగళూరు, 3:30 PM
  27. ఏప్రిల్ 18, శని: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ — హైదరాబాద్, 7:30 PM
  28. ఏప్రిల్ 19, ఆది: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ — కోల్‌కతా, 3:30 PM
  29. ఏప్రిల్ 19, ఆది: పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ — న్యూ చండీగఢ్, 7:30 PM
  30. ఏప్రిల్ 20, సోమ: గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ — అహ్మదాబాద్, 7:30 PM
  31. ఏప్రిల్ 21, మంగళ: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ — హైదరాబాద్, 7:30 PM
  32. ఏప్రిల్ 22, బుధ: లక్నో సూపర్ జెయింట్స్ vs రాజస్థాన్ రాయల్స్ — లక్నో, 7:30 PM
  33. ఏప్రిల్ 23, గురు: ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ — ముంబై, 7:30 PM
  34. ఏప్రిల్ 24, శుక్ర: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ — బెంగళూరు, 7:30 PM
  35. ఏప్రిల్ 25, శని: ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ — ఢిల్లీ, 3:30 PM
  36. ఏప్రిల్ 25, శని: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ — జైపూర్, 7:30 PM
  37. ఏప్రిల్ 26, ఆది: గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ — అహ్మదాబాద్, 3:30 PM
  38. ఏప్రిల్ 26, ఆది: లక్నో సూపర్ జెయింట్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ — లక్నో, 7:30 PM
  39. ఏప్రిల్ 27, సోమ: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు — ఢిల్లీ, 7:30 PM
  40. ఏప్రిల్ 28, మంగళ: పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ — న్యూ చండీగఢ్, 7:30 PM
  41. ఏప్రిల్ 29, బుధ: ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ — ముంబై, 7:30 PM
  42. ఏప్రిల్ 30, గురు: గుజరాత్ టైటాన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు — అహ్మదాబాద్, 7:30 PM
  43. మే 01, శుక్ర: రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ — జైపూర్, 7:30 PM
  44. మే 02, శని: చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ — చెన్నై, 7:30 PM
  45. మే 03, ఆది: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ — హైదరాబాద్, 3:30 PM
  46. మే 03, ఆది: గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్ — అహ్మదాబాద్, 7:30 PM
  47. మే 04, సోమ: ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ — ముంబై, 7:30 PM
  48. మే 05, మంగళ: ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ — ఢిల్లీ, 7:30 PM
  49. మే 06, బుధ: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ — హైదరాబాద్, 7:30 PM
  50. మే 07, గురు: లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు — లక్నో, 7:30 PM
  51. మే 08, శుక్ర: ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ — ఢిల్లీ, 7:30 PM
  52. మే 09, శని: రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్ — జైపూర్, 7:30 PM
  53. మే 10, ఆది: చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ — చెన్నై, 3:30 PM
  54. మే 10, ఆది: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ — రాయ్‌పూర్, 7:30 PM
  55. మే 11, సోమ: పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ — ధర్మశాల, 7:30 PM
  56. మే 12, మంగళ: గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ — అహ్మదాబాద్, 7:30 PM
  57. మే 13, బుధ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ — రాయ్‌పూర్, 7:30 PM
  58. మే 14, గురు: పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ — ధర్మశాల, 7:30 PM
  59. మే 15, శుక్ర: లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ — లక్నో, 7:30 PM
  60. మే 16, శని: కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్ — కోల్‌కతా, 7:30 PM
  61. మే 17, ఆది: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు — ధర్మశాల, 3:30 PM
  62. మే 17, ఆది: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ — ఢిల్లీ, 7:30 PM
  63. మే 18, సోమ: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ — చెన్నై, 7:30 PM
  64. మే 19, మంగళ: రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ — జైపూర్, 7:30 PM
  65. మే 20, బుధ: కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ — కోల్‌కతా, 7:30 PM
  66. మే 21, గురు: చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ — చెన్నై, 7:30 PM
  67. మే 22, శుక్ర: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు — హైదరాబాద్, 7:30 PM
  68. మే 23, శని: లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ — లక్నో, 7:30 PM
  69. మే 24, ఆది: ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ — ముంబై, 3:30 PM
  70. మే 24, ఆది: కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ — కోల్‌కతా, 7:30 PM

    Srh
     

    NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

    • Tags
    • BCCI IPL 2026 schedule
    • BCCI IPL schedule
    • cricket match timings IPL
    • cricket schedule India
    • IPL 2026 Dates

తాజావార్తలు

  • IPL 2026 Full Schedule ఇదే.. 70 మ్యాచ్‌లు, 13 వేదికలు.. ఉప్పల్‌లో 7 మ్యాచుల వివరాలు మీ కోసం..

  • WhatsApp New Features 2026: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

  • Hyderabad: నేడు శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలోని ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

  • IPL 2026 SRH Full Schedule: ఐపీఎల్‌ మలిదశ షెడ్యూల్‌ విడుదల.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ షెడ్యూల్ ఇదే!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions