Site icon NTV Telugu

IPL 2025 Final: కొత్త ఛాంపియన్ ఎవరు..? ట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్స్.. ఫొటోస్ వైరల్

Ipl 2025 Final

Ipl 2025 Final

IPL 2025 Final: గత 2 నెలలుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న 2025 ఐపీఎల్ సీజన్ ఫైనల్ కు సిద్ధమైంది. ఈసారి ఓ కొత్త ఛాంపియన్ రాబోతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జూన్ 3న అహ్మదాబాద్ లో ఫైనల్ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేసాయి. ఇకపోతే రేపు జరగబోయే ఫైనల్ ముందు ఇరు జట్ల కెప్టెన్స్ ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read Also: Realme Buds T200x: అత్యాధునిక ANC ఫీచర్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో కొత్త TWS ఎయిర్‌బడ్స్ లాంచ్..!

Read Also: Tata Altroz Facelift: బుకింగ్స్ ఓపెన్.. కేవలం రూ.21,000తో ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ సొంతం చేసుకోండి..!

Exit mobile version