Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Iphone 16 Series Event Date Apple Iphone 16 Launch Date In India

iPhone 16: ‘ఐఫోన్‌ 16’ సిరీస్‌ రిలీజ్ డేట్ అదే.. ఈసారి కూడా నాలుగు ఫోన్లు!

Published Date :August 25, 2024 , 8:54 am
By Sampath Kumar
  • టెక్‌ ప్రియులకు శుభవార్త
  • సెప్టెంబర్‌ 10న ఈవెంట్‌
  • సెప్టెంబర్‌ 20 నుంచి అందుబాటులోకి ఫోన్స్
iPhone 16: ‘ఐఫోన్‌ 16’ సిరీస్‌ రిలీజ్ డేట్ అదే.. ఈసారి కూడా నాలుగు ఫోన్లు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Apple iPhone 16 Launch Date: టెక్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన సమయం ఆసన్నమవుతోంది. ‘యాపిల్’ ఐఫోన్‌ 16 ఫోన్లు త్వరలోనే లాంచ్ కానున్నాయి. అధికారిక తేదీని యాపిల్ కంపెనీ ఇంకా ప్రకటించకున్నా.. సెప్టెంబర్‌ 10వ తేదీన ఈవెంట్‌ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సెప్టెంబర్‌ రెండో వారంలో ఈవెంట్‌ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ 12న ఈవెంట్‌ నిర్వహించగా.. అంతకుముందు ఏడాది సెప్టెంబర్‌ 7న కండక్ట్‌ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 10న ఈవెంట్‌ జరిగే అవకాశం ఉంది.

సెప్టెంబర్‌ 10న ఐఫోన్‌ 16 సిరీస్ లాంచ్‌ ఈవెంట్‌ జరగనుండగా.. సెప్టెంబర్‌ 20 నుంచి ఫోన్లను అందుబాటులోకి రానున్నాయని సమాచారం. ఐఫోన్‌ 16 సిరీస్‌లో ఈసారి కూడా నాలుగు ఫోన్లు రిలీజ్ కానున్నాయి. స్టాండర్డ్‌ వేరియంట్‌ ఐఫోన్‌ 16తో ఐఫోన్‌ 16 ప్లస్‌, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను యాపిల్‌ తీసుకురానుంది. యాపిల్‌ ఏ18 ప్రో చిప్‌సెట్‌తో ఇవి వచ్చే అవకాశం ఉంది. ఈ నాలుగు ఫోన్లూ వేర్వేరు సైజుల్లో, వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలతో రానున్నాయి. త్వరలోనే ఐఫోన్‌ 16 సిరీస్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Apple
  • Iphone 16
  • iPhone 16 Launch Date
  • iPhone 16 Price
  • iPhone 16 Series

తాజావార్తలు

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

  • Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!

  • Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..

  • Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions