Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Iphone 16 Delivery In 10 Minutes With Bigbasket Full Details Are

iPhone 16: పది నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.?

Published Date :September 27, 2024 , 11:32 am
By Kothuru Ram Kumar
  • ఎలక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించిన బిగ్‌బాస్కెట్.
  • క్రోమాతో భాగస్వామ్యం.
  • ఎలక్ట్రానిక్ వస్తువులను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ .
iPhone 16: పది నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

iPhone 16: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా నేతృత్వంలో, టాటా గ్రూప్ త్వరిత ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్ ఎలక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించింది. దీని కోసం కంపెనీ క్రోమాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త సేవ కింద, బిగ్‌బాస్కెట్, కిరాణా డెలివరీ కోసం త్వరిత వాణిజ్య వేదిక, ఇప్పుడు మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ప్లేస్టేషన్ కన్సోల్‌లు, మైక్రోవేవ్‌లు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తోంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.., బిగ్‌బాస్కెట్ కొత్త ఐఫోన్ 16 మోడల్‌ను 10 నిమిషాల్లోనే అందుబాటులో ఉంచుతోంది. అది కూడా తగ్గింపు ధరలతో. తాజా ఐఫోన్ కోసం స్టోర్‌ల వద్ద పొడవైన క్యూలు ఉన్న వీడియోలు చాలానే చూసాము.

20 Weds 70: 70 ఏళ్ల వృద్ధుడిని ప్రేమ పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల అమ్మాయి..(వీడియో)

ప్రస్తుతం ఢిల్లీ-NCR, ముంబై, బెంగళూరులో నివసిస్తున్న వ్యక్తులు మాత్రమే ఇప్పుడు బిగ్‌బాస్కెట్ నుండి iPhone 16ని ఆర్డర్ చేయగలరు. ఇక్కడ అతి వేగంగా డెలివరీ చేయబడుతుంది. దీని గురించి బిగ్‌ బాస్కెట్ సీఈఓ హరి మీనన్ మాట్లాడుతూ., మా ప్లాట్‌ఫారమ్‌పై iPhone 16ని తీసుకురావడం సంతోషంగా ఉంది. ఎలక్ట్రానిక్స్‌లో మన ప్రవేశానికి ఇది నాంది. మేము త్వరలో అనేక ఉన్నత స్థాయి ఎలక్ట్రానిక్‌ లను ప్రారంభిస్తాము. ఇవి వేగంగా పంపిణీ చేయబడతాయి అని ఆయన పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bigbasket to offer 10 minute delivery for iphone 16
  • get iphone 16 in 10 minutes
  • iphone
  • Iphone 16
  • iphone 16 delivery bigbasket

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions