Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Intermittent Fasting Benefits Risks What Harvard Experts Say

Intermittent Fasting Benefits & Risks: అప్పుడప్పుడు ఉపవాసంతో ఎన్నో ప్రయోజనాలు..! వాళ్లు మాత్రం జాగ్రత్త..

Published Date :December 6, 2025 , 11:15 am
By Sudhakar Ravula
Intermittent Fasting Benefits & Risks: అప్పుడప్పుడు ఉపవాసంతో ఎన్నో ప్రయోజనాలు..! వాళ్లు మాత్రం జాగ్రత్త..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Intermittent Fasting Benefits & Risks: ఇప్పుడు అంతా బరువు తగ్గడంపై ఫోకస్‌ చేస్తున్నారు.. వాకింగ్‌, జాకింగ్‌, ఎక్స్‌సైజ్‌, జిమ్‌, యోగా.. ఇలా రకరకాల పద్దలు అవలంభిస్తున్నారు.. అంతే కాదు, డైట్‌ ఫాలో అవుతున్నారు.. అప్పుడప్పుడు నోరు కట్టి.. కడుపు మార్చుతున్నారు.. అడపాదడపా ఉపవాసం ఉంటున్నారు.. ఇది కాస్తా బరువు తగ్గించే ట్రెండ్‌గా మారింది. సోషల్ మీడియాలో ఉన్నవారితో సహా చాలా మంది సెలబ్రిటీలు బరువు తగ్గడానికి అడపాదడపా ఉపవాసం పాటిస్తున్నారను.. పలు సందర్భాల్లో వారే ఈ విషయాన్ని పంచుకుంటున్నారు.. దీనిపై హార్వర్డ్ మరియు స్టాన్‌ఫోర్డ్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి.. సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియో షేర్‌ చేశారు.. అడపాదడపా ఉపవాసం యొక్క ప్రయోజనాలు మరియు అపోహలపై ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు..

Read Also: Woman Bitten by Snake: పామును పట్టేందుకు ప్రయత్నించిన మహిళ.. తర్వాత ఏమైందంటే..

Also Read

  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
  • CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..
  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
  • White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!

ఆ వీడియోలో డాక్టర్ సేథి షేర్ చేసిన విషయాల ప్రకారం.. అడపాదడపా ఉపవాసం బరువు తగ్గడంలో సహాయపడుతుంది.. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. IF జీవక్రియను నెమ్మదింపజేయకుండా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.. కొవ్వు కాలేయం మరియు ఇన్సులిన్ నిరోధకతపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించారు.. అడపాదడపా ఉపవాసం ఉండటం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్.. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ మెరుగుపడతాయి. ఇది వాపును తగ్గిస్తుందని.. PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) తో సహాయపడుతుందని కూడా చెప్పుకొచ్చాడు.. మానసిక ఆరోగ్యం గురించి సేథి మాట్లాడుతూ.. అడపాదడపా ఉపవాసం మానసిక స్థితి మరియు నిరాశను మెరుగుపరుస్తుందని.. కానీ, ఇది ఇంకా పూర్తిగా నిరూపించబడలేదు. ఇది అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని కొన్ని ఆధారాలు ఉన్నాయి.. కానీ, నిశ్చయాత్మకమైన ఆధారాలు లేవు అన్నారు..

వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి..
డాక్టర్ సేథి ప్రకారం, అడపాదడపా ఉపవాసం కండరాల నష్టానికి కారణమవుతుంది, కాబట్టి తగినంత ప్రోటీన్ తీసుకోకుండా దీనిని తీసుకోవడం ప్రమాదకరం. ఉపవాస రోజులు కూడా అథ్లెటిక్ పనితీరు తగ్గడానికి దారితీయవచ్చు, కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు లాంగ్ ఫాస్టింగ్ విండోలు కూడా సిఫార్సు చేయబడవు.

పరిశోధన ఏం చెబుతోంది అంటే..?
హార్వర్డ్ పరిశోధన కూడా అడపాదడపా ఉపవాసం యొక్క ప్రయోజనాలను హైలైట్ చేసింది. ఇది శరీర కణాలను మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, క్యాన్సర్ మరియు గుండె జబ్బుల వంటి వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. అడపాదడపా ఉపవాసం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇది ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. IF, బరువు తగ్గడంతో పాటు, బ్లడ్‌లో షుగర్‌, కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటును కూడా మెరుగుపరుస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అడపాదడపా ఉపవాసం బరువు నియంత్రణ, జీవక్రియ మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే, ఇది అందరికీ కాదు మరియు కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది, ప్రత్యేకించి ప్రణాళిక లేకుండా మరియు సర్టిఫైడ్ కోచ్ సూచనలు లేకుండా.. ఏదీ చేయొద్దు అంటున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harvard research fasting
  • IF risks
  • IF side effects
  • insulin resistance fasting.
  • Intermittent fasting benefits

తాజావార్తలు

  • Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..

  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!

  • Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..

  • Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్‌గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions