Infosys : అంచనాలను మించిన ఇన్ఫోసిస్ ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infosys : దేశంలోని 2వ అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ అక్టోబర్-డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయాన్ని నమోదు చేసింది. మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 15 నుంచి 16 శాతం మాత్రమే ఆదాయ వృద్ధిని అంచనా వేసింది. అయితే అంచనాల కంటే 16 నుంచి 16.5 శాతం ఆదాయం పెరిగింది.
Read Also: 90Days Validity Best Plans : ప్రతీ నెలా రీఛార్జ్ వద్దనుకుంటే.. ది బెస్ట్ 90డేస్ ప్లాన్స్ ఇవే
Also Read
గత ఏడాది ఐటీ కంపెనీలు ఇబ్బంది పడినా ఇన్ఫోసిస్ మాత్రం గత రెండేళ్ల కంటే 30 శాతం అధికంగా 32 ఒప్పందాలను పొందింది. గత రెండేళ్లలో ఈ ఒప్పందాల విలువ 3.3 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.27వేల కోట్లు). 3వ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం రూ.6,586 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే 3వ త్రైమాసికంతో పోలిస్తే ఇది 13.4 శాతం ఎక్కువ. ఆదాయం విషయానికి వస్తే గతేడాది 3వ త్రైమాసికంతో పోలిస్తే 20.20 శాతం పెరిగి రూ.38 వేల 318 కోట్లకు పెరిగింది.
Read Also: Income Tax : మీరు ఇలా చేస్తే ఇన్ కం టాక్స్ రూపాయి కట్టనక్కర్లేదు
క్యూ3లో ఇన్ఫోసిస్ TCS కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. ఇన్ఫోసిస్ ఆదాయం, నికర లాభం ఊహించిన దాని కంటే మెరుగ్గా పెరిగింది ఇన్ఫోసిస్ రాబడి రూ. 37,963 కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా, నికర లాభం రూ. 6,465 కోట్లు… ఇన్ఫోసిస్ Q3 నికర లాభం అంచనాలకు మించి 13% పెరిగి రూ.6,586 కోట్లకు చేరుకుంది. ఉద్యోగుల టర్నోవర్‌ను నిరోధించడంలో ఇన్ఫోసిస్ కూడా క్యూ3లో టిసిఎస్‌ను అధిగమించింది. క్యూ2 నుంచి 21.5 శాతం క్షీణించిన టీసీఎస్ స్వల్పంగా మెరుగుపడింది. గత 2వ త్రైమాసికంలో ఇది 22 శాతంగా ఉంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!