Nitin Gadkari : త్వరలో దేశ రహదారులు అమెరికా వాటిలా మారుతాయన్న నితిన్ గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari : త్వరలో ఇండియా రోడ్లు అమెరికాలా మారనున్నాయి. దేశంలోని రోడ్లు, హైవేలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం రోజురోజుకు కృషి చేస్తోంది. అదే సమయంలో భారత్ రోడ్లు అమెరికా తరహాలో మారే రోజు ఎంతో దూరంలో లేదు. ఇది మేం చెప్పేది కాదు స్వయంగా రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడంలో రోడ్లదే కీలక పాత్ర అని గడ్కరీ ఓ కార్యక్రమంలో అన్నారు. భారతదేశ రహదారులు ఎప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ అవతాయో ఆయన చెప్పారు.
Read Also:Purandeswari: అమిత్ షా పొత్తు కామెంట్.. పురంధేశ్వరి ఏమన్నారంటే..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
రోడ్లు అమెరికా లాగా ఎప్పుడు మారుతాయి?
ఈ ఏడాది చివరి నాటికి భారత్ రోడ్ నెట్‌వర్క్ అమెరికా మాదిరిగానే అబ్బురపడనుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 36 ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మిస్తోంది, ఇది వివిధ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఢిల్లీ నుంచి చెన్నైని కలిపే హైవే ప్రాజెక్టు నిర్మాణంతో రెండు నగరాల మధ్య దూరం 320 కి.మీ మేర తగ్గుతుందని చెప్పారు. అస్సాంలోని నుమాలిగఢ్‌లో వెదురుతో ఇథనాల్‌ను తయారు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇంధనంలో మార్పు మరియు మంచి రోడ్ల అభివృద్ధి కారణంగా దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు సింగిల్ డిజిట్‌కు తగ్గుతుంది.
Read Also:Chiyaan Vikram: ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే థియేటర్స్ తగలబడిపోతాయ్…
మౌలిక సదుపాయాల అవసరం
మనకు మూలధన పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి కావాలంటే మనకు మంచి మౌలిక సదుపాయాలు అవసరమని ఒక విషయం స్పష్టంగా అర్థమైందని గడ్కరీ అన్నారు. నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ లేకుండా మనం వ్యవసాయం, సేవలు, పరిశ్రమలను అభివృద్ధి చేయలేము. మౌలిక సదుపాయాలు లేకుండా పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేము. 2014లో మోడీ ప్రధాని అయ్యాక దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గడ్కరీ అన్నారు. గొప్ప దేశాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం అన్ని విధాలా కృషి చేస్తున్నామని, ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో వెదురుతో ఇథనాల్‌ను తయారుచేస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!