Indian Air Force : ముగిసిన రఫెల్ డీల్.. ఇండియాకు చేరుకున్న ఆఖరి విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Air Force : ఇండియా, ఫ్రాన్స్ మధ్య కుదిరిన రఫెల్ డీల్ ముగిసింది. భారత నౌకాదళానికి సరికొత్త ఆయుధ సంపత్తిని చేర్చాలని సుమారు 9 బిలియన్ డాలర్ల విలువైన రాఫెల్ ఒప్పందాన్ని ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకుంది. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందం జరుగగా.. ఐదు రాఫెల్ జైట్ విమానాలు జూలై 2020న తొలి బ్యాచ్ అంబాలాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరాయి. రఫేల్ యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ ఎయిర్‌క్రాఫ్ట్ గురువారం భారత్‌కు చేరింది.
Read Also: Artificial Womb: ఇక కోళ్లను పెంచినట్లు గర్భాలను పెంచొచ్చు
Also Read
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా అన్ని విమానాల డెలివరీని పూర్తి అయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘ది ప్యాక్ కంప్లీట్’ అని ట్వీట్ చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్ అనే సంస్థ ఈ రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్‌కు డీల్ ప్రకారం 36 విమానాలు భారత్ కు అందాయి. కాగా, ఒక్కో జెట్‌కు రూ. 670 కోట్లుగా అంచనా వేశారు. ఈ రాఫెల్ ఫైటర్ జెట్లలో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. హెల్మెట్-మౌంటెడ్ సైట్, రాడార్ వార్నింగ్ రిసీవర్‌లు, డేటా రికార్డర్స్, ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్, ట్రాక్ సిస్టమ్, టోవ్డ్ డికాయ్స్, మిస్సైల్ అప్రోచ్ వార్నింగ్ బెల్స్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
FEET DRY!
'The Pack is Complete'
The last of the 36 IAF Rafales landed in India after a quick enroute sip from a UAE Air Force tanker.
Shukran jazeelan. @modgovae pic.twitter.com/5rkMikXQeS
— Indian Air Force (@IAF_MCC) December 15, 2022
తాజావార్తలు
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!