Ind vs SA: నేడు విశాఖలో ఇండియా VS సౌత్ ఆఫ్రికా మ్యాచ్.. విరాట్‌కి కలిసొచ్చిన స్టేడియం మనదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs South Africa ODI Decider in Vizag: విశాఖ నగరంలో క్రికెట్ సందడి నెలకొంది.. నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డే లా సీరీస్ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి.. సీరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది.. కోహ్లీ, రోహిత్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అందరి దృష్టి రో-కోలపైనే ఉంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకున్నాయి. రెండు టీమ్స్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాయి. ఈ మ్యాచ్‌కు పోలీసులు కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.. మరోవైపు.. టికెట్ల విషయంలో అభిమానులకు నిరాశ తప్పడం లేదు. ఆన్ లైన్ టికెట్స్ విక్రయాలపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… స్టేడియం వద్ద బ్లాక్ లో టికెట్స్ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి..
READ MORE: Hyderabad: నగరంలో అర్ధ రాత్రి నుంచి ‘ఆపరేషన్ కవచ్’.. గల్లీల్లోకి 5వేల మంది పోలీసులు..
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
కాగా.. ఈ మ్యాచ్ కోసం విరాట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. విరాట్ కోహ్లికి దేశంలో అత్యంత కలిసొచ్చిన స్టేడియం విశాఖ కావడం విశేషం. మన స్టేడియంలో 7 వన్డేలు ఆడిన కోహ్లీ 97.83 సగటుతో 587 పరుగులు చేశాడు. వైజాగ్‌లో అతడు మూడు సెంచరీలు, రెండు అర్ధశతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడ ఆడిన తొలి రెండు వన్డేల్లో అతను శతకాలు సాధించాడు. ప్రస్తుత సిరీస్‌లో వరుసగా రెండు శతకాలు సాధించిన విరాట్.. తనకు బాగా కలిసొచ్చిన మైదానంలోనూ సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
READ MORE: Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ..!
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!