IND vs ENG 4th test: తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Vs England 4th Test: రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోరూట్ (122*) శతకం చేయగా.. రాబిన్సన్ (58) అర్థ శతకం, బెన్ ఫోక్స్ (47), జాక్ క్రాలే (42), బెయిర్ స్టో (38) పరుగులు చేశారు. ఇక, టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, ఆకాశ్‌దీప్ 3 వికెట్లు తీసుకోగా.. మహ్మద్ సిరాజ్ 2 రెండు వికెట్లు పడగొట్టగా రవిచంద్రన్ అశ్విన్ ఒక్క వికెట్ తీసుకున్నాడు. అయితే, తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్లకు 302 రన్స్ చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుంది.
Read Also: RBI : విదేశీ మారకద్రవ్యంలో భారత్ రికార్డులు..11 నెలల్లో ఖజానాలోకి రూ.4 లక్షల కోట్లు
Also Read
- Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
కాగా, అంతకుముందు.. రవీంద్ర జడేజా విజృంభించడంతో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 103వ ఓవర్ వేసిన జడేజా మొదటి బంతికి రాబిన్సన్(58)ను అవుట్ చేయడంతో నాలుగో బంతికి షోయబ్ బషీర్ (0)ను డగౌట్ కు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ 102.4వ ఓవర్లో 349 రన్స్ కే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న రాబిన్సన్ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. కానీ, చివరికి జడేజా బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. టెస్టుల్లో రాబిన్సన్ కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. అలాగే, భారత్ తరపున డెబ్యూ చేసిన మ్యాచ్ లోనే మూడు వికెట్లను ఆకాశ్ దీప్ సైతం తీసుకున్నాడు.
తాజావార్తలు
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!