INDvsAUS 1st Test: తొలిటెస్టులో టీమిండియా పైచేయి..వైరల్ అవుతున్న మీమ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో జరుగుతన్న మొదటి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అదరగొడుతోంది. నాగ్‌పూర్ పిచ్‌పై మొదటి రోజు బౌలర్లు పెత్తనం చెలాయిస్తే.. రెండోరోజు బ్యాటర్లు దుమ్మురేపారు. దీంతో ఇప్పటికే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 144 రన్స్ లీడ్ సాధించింది. ఈ నేపథ్యంలోనే పలు మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆసీస్‌కు మాత్రమే పిచ్ భయంకరంగా కనబడుతోందని..భారత్ మాత్రం అలవోకగా ఆడుతోందని కామెంట్లు పేలుతున్నాయి. అలాగే రోహిత్ శర్మ సెంచరీ, జడేజా ఆల్‌రౌండ్ షోపైనా మీమ్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మరి అవేంటో చూద్దామా.
#AUSvsIND #INDvsAUS #RavindraJadeja #AxarPatel
Also Read
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
- Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
Aussies : The Pitch is made to create problems for our Left Handers
Jadeja and Axar on the Same Pitch : pic.twitter.com/VPOSX6dIaP
— g0v!ñD $#@®mA (@rishu_1809) February 10, 2023
Pitch Report#AUSvsIND #BGT pic.twitter.com/ElStYWC6A3
— Virat kohli fans club❤️ (@rinkura79501724) February 10, 2023
Indian batting line up to @ToddMur82405592 #AUSvsIND #BGT2023 pic.twitter.com/FzLyE5DNar
— ARCHITRACTOR (@arsaifhasan) February 10, 2023
This Is How Virat Kohli Gives His Wicket To Youngsters 😇 #INDvAUS #ViratKohli𓃵 pic.twitter.com/ljQYXJcTYU
— Oggy Adityanath 👶 (@SirOggyBilla) February 10, 2023
Nagpur pitch as per Aussie Media#INDvAUS pic.twitter.com/wk6EsJMcsc
— Gaurav Taneja (@flyingbeast320) February 10, 2023
One of the finest knock of Rohit Sharma 💯#INDvAUS #RohitSharma𓃵 #INDvsAUS pic.twitter.com/CFWyoh78m0
— MEME_LORD (@memelord_jpeg) February 10, 2023
Batting, bowling and fielding best all-rounder #RavindraJadeja #INDvsAUS pic.twitter.com/ob8oi2wz9o
— VAZY (@vazy_7011) February 10, 2023
Sir Ravindra jadeja in today's match😄#INDvsAUS #RavindraJadeja pic.twitter.com/c44e1hhMA5
— Lalit Bhandari (@lalitbhandarii) February 9, 2023
ఆసీస్ బ్యాటర్లు తడబడ్డ పిచ్‌పై భారత బ్యాటర్లు దుమ్మురేపారు. మొదట కెప్టెన్ రోహిత్ (120) ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూనే అవసరమైన సమయంలో సంయమనం పాటిస్తూ బ్యాటింగ్ కొనసాగించాడు. ఓ ఎండ్‌లో అశ్విన్ (23), కోహ్లీ (12), పూజారా (7), సూర్యకుమార్ (8) ఇలా వరుస వికెట్లు పడుతన్నా తాను మాత్రం గొప్పగా పోరాడాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అనంతరం ఇతడికి బౌలింగ్‌లో అదరగొట్టిన జడేజా తోడయ్యాడు. ఇతడు కూడా ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. రోహిత్ ఔటయ్యాక.. జడేజాతో కలిసిన అక్షర్ పటేల్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 321 రన్స్ చేసింది. జడేజా (66 నాటౌట్), అక్షర్ (52 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
- Tags
తాజావార్తలు
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!