Ind vs Pak Cricketers Fight: మైదానంలో భారత్, పాకిస్థాన్ ప్లేయర్స్ మధ్య తీవ్ర ఘర్షణ.. గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan Cricketers Fight: ఏ క్రీడలోనైనా భారతదేశం vs పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటాయి. క్రికెట్‌లో ఇరు దేశాల మధ్య మాచ్ హీట్‌ను జనరేట్ చేస్తుంది. ఈ మ్యాచ్ ఏదో ఒక సమయంలో వివాదాలకు కారణమవుతుంది. రెండు ఆసియా దేశాల మధ్య చాలా కాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పహల్గాం దాడి తరువాత భారత్ vs పాక్ మ్యాచ్‌లు తీవ్రం రూపాన్ని దాల్చాయి. ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లలో అనేక వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా భారత్, పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్స్ మైదానంలో గొడవకు దిగిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు ప్లేయర్స్ గల్లాలు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.
READ MORE: Israel: పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోం.. యూఎన్ తీర్మానానికి ముందు ఇజ్రాయెల్ ప్రకటన
Also Read
తాజాగా షార్జాలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా భారత్, పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్ళు మైదానంలో గొడవ పడుతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. ఈ ప్లేయర్స్ జెర్సీలు సైతం ధరించారు. తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు వీడియో వైరల్ అవుతోంది. గొడవకు దిగిన ఇద్దరినీ విడిపించడానికి రెండు టీంల ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను ‘vijayma70555375’ అనే యూజర్‌నేమ్‌తో ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. నిజంగానే మైదానంలో ఆటగాళ్లు గొడవ పడ్డారా? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
READ MORE: Bride Murder: గంటలో పెళ్లి.. పెళ్లి చీర, డబ్బు విషయంలో వాగ్వాదం.. వధువు హత్య
అయితే.. ఇరు దేశాల మధ్య ఆటగాళ్లు మైదానంలో గొడవ పడుతున్నట్లు చూపించే వీడియో నకిలీది. ఈ వీడియోకు వాస్తవికతతో సంబంధం లేదు. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి దీన్ని రూపొందించారు. వైరల్ వీడియోలో చూసినట్లుగా, మైదానంలో ఎలాంటి గొడవ జరగలేదు. గొడవ పడుతున్న ఆటగాళ్ళు నిజమైన మనుషులు కాదు. AI- సృష్టించిన పాత్రలు కాదు. వీడియోలోని 0:07 సెకన్లు వద్ద ఈ వీడియోను చూస్తే నకిలీదని క్లియర్‌గా అర్థమవుతుంది.
Fight between Pakistani & Indian player's in Sharjah#indian #Pakistan #fighter#cricket#sharjah #stadium pic.twitter.com/7jrKHRTdZ1
— update man (@Vijayma70555375) November 16, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!