NTV Telugu Site icon

India Alliance Meeting: సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై ఎం నిర్ణయంతీసుకోబోతున్నారు

Maxresdefault (2)

Maxresdefault (2)

India Alliance Meeting In Delhi: సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి తన సత్తా చాటింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకింద్రులు చేస్తూ ‘ఎన్డీయే’ పార్టీకి షాక్ ఇచ్చింది. అయితే ఇరు కూటమిలు మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో దేశంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై ఇవాళ ఇండియా కూటమి సమావేశం ఉంటుందని అందులో ప్రతి విషయాన్ని తాము అందరు కలిసి చేర్చిస్తామని చెప్పారు. తాను రెండు స్థానాల్లో గెలిచాన ఏ సీటు కొనసాగాలి అని ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమావేశంలో ఈ ప్రశ్నను నిర్ణయిస్తామని ప్రధాన అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు..