మోడీని గద్దె దింపాడమే లక్ష్యంగా ఎర్పాటు అయినా ఇండియా కూటమి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల్లో ఓట్లు చీలకుండ చూసింది. ఫలితంగా భాగస్వామ్య పార్టీలతో పాటు హస్తం పార్టీ బలం పుంజుకుంది. NDA ప్రభుత్వం లో భారత దేశం సర్వనాశనం అవుతోందని వాదించిన పార్టీలన్నీ ఏకమయ్యాయి. చిన్న, పెద్ద పార్టీలతో సహా మొత్తం 30 పార్టీలు కూటమిగా ఏర్పాటు అయ్యాయి. అయితే లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోయింది ఇండియా కూటమి. నానాటికి కాంగ్రెస్‌కు సీట్లు, ఓట్లు తగ్గుముఖం పట్టినా ఎన్నికల ఫలితాలు మాత్రం ఉత్సాహాన్నిచ్చాయి. ఒకనొక టైంలో మోడీ సర్కార్ కి గట్టి పోటీ ఇచ్చింది అనడంలో సందేహం లేనేలేదు. ఇండియా కూటమి లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించిందో తెలుసుకొనుటకు డెస్క్రిప్షన్ లో లింక్ ని చూడండి
India Alliance: ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి

Maxresdefault