Site icon NTV Telugu

Uttarakhand: ఇలా తయారయ్యారేంట్రా.. తప్ప తాగి నన్ను రే*ప్ చేయండంటూ యువతి హల్ చల్..

Uttarakhand

Uttarakhand

కఠిన చట్టాలు అమలవుతున్నా.. మహిళలపై వేధింపులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి తప్పతాగి నన్ను రేప్ చేయండి అంటూ హల్ చల్ చేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. యువతి తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకరకాల కామెంట్స్ తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీడం పేరిట యువత చేస్తున్న పనులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Also Read:Nellore Murder Case: బాధితులను ఆదుకుంటాం.. శవ రాజకీయాలు చేయొద్దు..

రిషికేష్ లో కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు రోడ్లపైకి వచ్చారు. అప్పటికే పీకల దాక తాగి నానా రచ్చ చేశారు. వాహనాలను ఆపి సెల్ఫీ తీసుకుందామంటూ ఇబ్బందులకు గురిచేశారు. అయితే ఏమైందో ఏమోగాని ఓ యువతి ‘నన్ను రేప్ చేయండి’ అంటూ రెచ్చిపోయింది. పక్కనే ఉన్న యువతీ యువకులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Exit mobile version