IND vs SL: టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. భారత తుది జట్టు ఇదే!
- శ్రీలంకతో రెండో వన్డే
- బ్యాటింగ్ ఎంచుకున్న లంక
- టైగా ముగిసిన తొలి మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL Playing 11: కొలంబో వేదికగా మరికొద్దిసేపట్ల భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆతిథ్య శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు లంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు. హసరంగ, షిరాజ్ స్థానాల్లో కమిందు మరియు వాండర్సే వచ్చారు. మరోవైపు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ టైగా ముగిసిన సంగతి తెలిసిందే.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
శ్రీలంక: పాథున్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియనగె, దునిత్ వెల్లలాగె, అకిల ధనంజయ, అసిత్ ఫెర్నాండో, జెఫ్రీ వెండర్సె
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!