IND vs NZ: భారత్- న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో మార్పులు!
- మొదటి టెస్టుకు వరుణుడు అడ్డంకి
- సాధ్యపడని తొలి రోజు ఆట
- మ్యాచ్‌లో స్వల్ప మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ 1st Test Session Timings: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. బెంగళూరులో భారీ వర్షం కురవడంతో తొలి రోజైన బుధవారం ఆట సాధ్యపడలేదు. కనీసం టాస్ వేయడానికి కూడా అవకాశం లేకపోయింది. గురువారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ రోజైనా ఆట మొదలవుతుందా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం బెంగళూరులో వర్షం కురవడం లేదు. అయితే 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిరు జల్లులు పడతాయని పేర్కొంది. మధ్యాహ్నం 1 తర్వాత వర్షం తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. వర్షం పడినా మైదానాన్ని సిద్ధం చేసేందుకు బెస్ట్ సబ్ ఎయిర్‌సిస్టమ్ ఉండడం ఊరట కలిగించే అంశం. చిన్నస్వామి స్టేడియంలో వర్షం ఆగాక గంటలో మైదానం ఆటకు సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం ప్లేయర్స్ అందరూ చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Also Read: Nayab Singh Saini: నేడు హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం!
ఈ టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రెండో రోజు ఉదయం 8.45కే టాస్ వేసి.. 9.15కి ఆటను ఆరంభించాలని అంపైర్లు నిర్ణయించారు. రోజు మొత్తం మ్యాచ్ జరిగితే 98 ఓవర్ల ఆటను నిర్వహించనున్నారు. ఇందుకోసం సమయాల్లో మార్పులు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి సెషన్ 9.15 నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ 12.10 నుంచి మధ్యాహ్నం 2.25 గంటల వరకు, చివరి సెషన్ 2.45 గంటల నుంచి 4.45 గంటల వరకు జరుగుతుంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!