Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Eng Kl Rahul Ruled Out Of Ranchi Test Jasprit Bumrah Rested

KL Rahul: నాలుగో టెస్టుకూ కేఎల్‌ రాహుల్‌ దూరం.. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి!

Published Date :February 21, 2024 , 8:53 am
By Sampath Kumar
KL Rahul: నాలుగో టెస్టుకూ కేఎల్‌ రాహుల్‌ దూరం.. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

KL Rahul ruled out and Jasprit Bumrah Rested in Ranchi Test: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకూ దూరమయ్యాడు. గాయం కారణంగా ఫ్రిబ్రవరి 23 నుంచి ఆరంభం అయ్యే రాంచీ టెస్టుకు దూరమయ్యాడు. పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో రాహుల్ తప్పుకున్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిట్‌నెస్ సాధిస్తే చివరి టెస్టుకు అందుబాటులోకి వస్తాడని స్పష్టం చేసింది. తొడ కండరాల గాయం కారణంగా రాహుల్ గత రెండు టెస్టులు (విశాఖ, రాజ్‌కోట్) ఆడని విషయం తెలిసిందే.

మరోవైపు పని భారం కారణంగా స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా స్థానంలో రాజ్‌కోట్‌ టెస్టు ఆడని ముకేశ్‌ కుమార్ నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. బుమ్రాకు విశ్రాంతి ముందే ఊహించిందే. మొదటి మూడు టెస్టుల్లో 80.5 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. రెండు, మూడు టెస్టులో భారత్ విజయాల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. మొహమ్మద్ సిరాజ్ పేస్ దళంను నడిపించనున్నాడు. ఈ నెల 23 నుంచి భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య రాంచీలో నాలుగో టెస్టు మ్యాచ్‌ జరుగనుంది.

Also Read: Vasanthi Krishnan Marriage: పవన్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకున్న బిగ్‍‌బాస్ వాసంతి!

‘ఎల్‌ రాహుల్‌ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఫిట్‌గా ఉంటే చివరి టెస్టులో ఆడతాడు. జస్ప్రీత్ బుమ్రాను జట్టు నుంచి విడుదల చేశారు. నాలుగో టెస్టులో అతడు ఆడడు. టెస్టు సిరీస్‌ వ్యవధి, ఇటీవల కాలంలో అతడి పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs eng
  • Ind vs Eng 4th Test
  • KL Rahul
  • KL Rahul Injury
  • KL Rahul News

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions