బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా సీజన్ 6 లో పాల్గొని తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఇనయ హౌస్ లో ధైర్యంగా నిలబడింది. తాను నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్ళింది. అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది.. బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. అమ్మడు అందాల జాతరకు యువత అల్లాడిపోతున్నారు.. ఇక తాజాగా లోదుస్తులు లేకుండా ఘాటు అందాలతో ఫోటోలని బందించి నెట్టింట షేర్ చేసింది.. అవి ఏ రేంజులో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..
ఇనయ బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100 రోజులు గడిపింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ఇనయ సుల్తానా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది.. ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. బోల్డ్ గా యద పరువాలు ఆరబోయడం మాత్రమే కాదు జనాలను రెచ్చ గొట్టేలా ట్యాగ్ లను కూడా యాడ్ చేస్తుంది..
ప్రస్తుతం ఇనయ కిర్జిగిస్తాన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ చల్లని గాలిలో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..ప్రకృతి ప్రదేశంలో ఇనయ తన అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకి గాలం వేస్తోంది. తన భారీ ఎద అందాలు ప్రదర్శిస్తూ ఇనయ ఇస్తున్న ఫోజులు కైపేక్కిస్తున్నాయి..ఇంస్టాగ్రామ్ లో ఇనయ మ్యూజిక్ వీడియోలు, అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ లో కంటే ఇనయ ఇప్పుడు మరింత బొద్దుగా మారింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ప్రస్తుతం రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..
