Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Imran Khan Party Leads In Pakistan Election Results

Pakistan Election: ఫలితాల్లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ జోరు.. తాజా అప్‌డేట్ ఇదే!

Published Date :February 9, 2024 , 3:42 pm
By Suresh Maddala
Pakistan Election: ఫలితాల్లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ జోరు.. తాజా అప్‌డేట్ ఇదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దాయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan Election) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్ జరిగింది. ఓటింగ్ ముగియగానే కౌంటింగ్ (Election Results) ప్రారంభించారు. నిన్నటి నుంచి లెక్కింపు జరుగుతోంది. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ పార్టీ (Imran Khan) జోరు మీద ఉంది. నవాజ్ షరీఫ్ పార్టీ వెనుకంజలోకి వెళ్లింది. తొలుత షరీఫ్ పార్టీనే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. కానీ అంచనాలకు మించి ఇమ్రాన్ ఖాన్ పార్టీ ముందంజలోకి వచ్చి్ంది. ప్రస్తుతానికి 100 సీట్లకు పైగా లెక్కింపు జరగ్గా ఇమ్రాన్‌పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆయన మద్దతు దారులే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు.

 

పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. కానీ 266 స్థానాలకు మాత్రమే నేరుగా ఎన్నికలు నిర్వహించగా.. 265 చోట్లే పోలింగ్‌ జరిగింది. కనీసం 133 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది.

 

పాకిస్థాన్ ప్రజలు పీటీఐ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వబోతున్నారని.. భారీ మెజార్జీతో గెలవబోతున్నట్లు ఇమ్రాన్‌ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలుపొందారని తెలిపారు. ఎన్నికల అధికారులు ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఫలితాల జాప్యంపై పాక్‌ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్‌ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • election results
  • Imran Khan Party Leads
  • Pakistan
  • Vote Count

తాజావార్తలు

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

  • Washington Sundar : పాపం బాస్.. 10 ఏళ్ల ఐపీఎల్ కెరీర్.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేని స్టార్ క్రికెటర్!

  • RCB Vs CSK: చిన్నస్వామిలో RCB సిక్సర్ల సునామీ.. టిమ్ డేవిడ్ వీరవిహారం.. స్కోర్ ఎంతంటే..

  • LG QNED Evo TV: 4K క్వాలిటీ, 330Hz గేమింగ్, AI ఫీచర్లతో.. ఎల్జీ 115 అంగుళాల స్మార్ట్ టీవీల ఆవిష్కరణ

  • CM Revanth Reddy : యువత బాట.. ఆటపాట.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions