Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు ఈ ఐదు వస్తువులను ఇంటికి తెస్తే.. మీరు కోటిశ్వరులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
If You Bring Home 5 Items On Akshaya Tritiya The Line Is Clear For Happiness
అక్షయ తృతీయ రోజున పూజ, జపం, తపస్సు, చర్యలు మొదలైన వాటి ద్వారా లభించే పుణ్యాలు ఎప్పటికీ నశించవని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవితో పాటు శ్రీ విష్ణువును ఆరాధిస్తే అనంతమైన ఫలాలు లభిస్తాయి. సుఖ సంతోషాలతో పాటు అదృష్టం ఎల్లప్పుడూ అతని ఇంట్లో ఉంటాయని నమ్ముతారు.. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం చాలా శుభప్రదం. అయితే బంగారంతో పాటు మరికొన్ని శుభప్రదమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అక్షయ తృతీయ రోజున కొనే ఇతర వస్తువులు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Also Read
Also Read : Korean Blogger: చీ.. చీ.. యువతికి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వేధించిన యువకుడు.. వీడియో వైరల్
1. శ్రీ యంత్రం: శ్రీయంత్రాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు.. నియమ నిబంధనల ప్రకారం శ్రీ యంత్రాన్ని పూజించే ఇంట్లో ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిల్వ ఉంటుందని నమ్మకం. ఇంటిలోని పూజా స్థలంలో శ్రీయంత్రం లేకపోతే.. ఈ సంవత్సరం శుభ, ప్రయోజనకరమైన ఫలితాలను పొందడానికి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని తెచ్చి ప్రతిరోజు పూజించండి.
2. పసుపు గవ్వలు: లక్ష్మీదేవి పూజలో సమర్పించే పసుపు గవ్వలు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలను కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం లాంటి శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం.
3. బార్లీ : పూజాలో బార్లీ చాలా ముఖ్యమైనది. అక్షయ తృతీయ రోజునా బార్లీని కొని ఇంటికి తెచ్చి, సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆర్థిక సమస్యలు త్వరలో తొలగిపోతాయని హిందూ విశ్వాసం. అక్షయ తృతీయ రోజున.. ఏడాది పొడవునా బార్లీని నైవేద్యంగా పెట్టే వ్యక్తిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
4. తులసి: తులసిని విష్ణుప్రియ అని పిలుస్తారు.. తులసి ఉన్న ఇంట్లో అన్ని రకాల దోషాలు పోయి.. లక్ష్మీ నారాయణుల ఆశీర్వాదం లభిస్తుందని అందరు నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఈ అక్షయ తృతీయ నాడు మీ ఇంటికి తులసి మొక్కను
తెచ్చుకోవడంతో ఆనందం, అదృష్టాన్ని మీ ఇంట్లో కొలువుదీరుతుంది. కావాలంటే జమ్మి మొక్కను కూడా ఇంట్లో నాటుకోవచ్చు.
5. శంఖం: లక్ష్మీదేవికి సోదరుడిగా శంఖం పరిగణించడుతాడు. శంఖం సముద్ర మథనం సమయంలో కూడా అద్భవించింది. అటువంటి పరిస్థితిలో సందపను కోరుకునే వ్యక్తి అక్షయ తృతీయ రోజున తన ఇంటికి శంఖాన్ని కొని తీసుకు వచ్చుకుంటే ప్రతిరోజు శంఖాన్ని ఊదడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా వెళ్లిపోయి.. లక్ష్మీదేవి ఎప్పుడూ అక్కడ నివసిస్తుందని నమ్ముతారు.
Also Read : US Maine Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను
తీసుకోవాల్సిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు Ntvtelugu.com బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?