Site icon NTV Telugu

TSICET: ఐసెట్ షెడ్యూల్ విడుదల..

Students

Students

తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదలైంది. కాసేపటి క్రితమే తెలంగాణ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి కొన్ని షెడ్యూల్ ను విడుదల చేయగా.. తాజాగా ఐసెట్ షెడ్యూల్ విడుదల చేసింది.

షెడ్యూల్ వివరాలు:
మార్చి 5న ఐసెట్ నోటిఫికేషన్
మార్చి 7 నుండి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ
జూన్ 4, 5 తేదీల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్

 

Exit mobile version