Viral Video : అరె ఏంట్రా ఇది..దీన్ని తింటే ఎవరైనా బ్రతుకుతారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు రకరకాల ఐస్ క్రీమ్ లను తయారు చేసి ఒకేదాంట్లో పెట్టి ఇచ్చేవారు.. రాను రాను రైన్ బో ఐస్ క్రీమ్ పేరుతో కొత్త రుచిని పరిచయం చేశారు.. ఇక ఈ మధ్య హాట్, స్వీట్ కలిపి మరీ కొత్త వంటల ప్రయోగాలను చేస్తున్నారు.. తాజాగా ఓ ఫుడ్ వ్యాపారి ఏకంగా ఐస్ క్రీమ్ తో దోస చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇక సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.. జనాల స్పందన ఎలా ఉంటుందో నిత్యం చూస్తూనే ఉన్నాం.. రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది… ఐస్ క్రీం దోస.. అదేంటి అనుకుంటున్నారా.. ఒకసారి వీడియోను చూస్తే మీకే తెలుస్తుంది..
Also Read
- Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
- Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ టిఫిన్ సెంటర్ వ్యక్తి దోసను తయారు చేస్తున్నాడు. ప్లైన్ దోస పై చాకొలేట్ ఐస్ క్రీమ్ ను పూస్తాడు.. ఆపై కాసేపు కాలిన తర్వాత ఆ దోసను నాలుగు ముక్కలుగా కట్ చేశాడు.. ఆ తర్వాత తెల్లని ఐస్ క్రీమ్ ను నాలుగు భాగాలుగా పెడతాడు.. దానిపై చాక్లేట్ సిరప్ వేస్తాడు.. అయితే ఇప్పటి వరకూ ఇటువంటి దోసను తిని ఉండరు.. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. వీడియోను కూడా లైక్ చేసారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది.. ఒకసారి ఎలా చేస్తున్నారో ఒకసారి చూడండి..
తాజావార్తలు
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!