Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Traffic Alert: హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద చేపడుతున్న ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు ప్రయోగాత్మక వన్‌వే (One-way) విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. ఈ రెండు గంటల ట్రయల్ రన్ ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో శాశ్వత మళ్లింపులపై నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు.
Jowar Rava Upma Recipe: అటు రుచి, ఇటు ఆరోగ్యం.. నోరూరించే ‘జొన్న రవ్వ ఉప్మా’ చేసేయండి ఇలా..!
Also Read
- Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
- CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
- CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
- AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
ట్రాఫిక్ మళ్లింపులు:
పంజాగుట్ట/ఎన్ఎఫ్సీఎల్ నుంచి వెళ్లే వారు:
పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ లేదా కేబీఆర్ పార్క్ వైపు వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ భవనం వద్ద ఎడమవైపునకు తిరగాలి. అక్కడ నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ ఐలాండ్, ఓమేగా ఆసుపత్రి మీదుగా రోడ్ నెం.45 లేదా కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
యూసుఫ్‌గూడ/శ్రీనగర్ కాలనీ నుంచి వెళ్లే వారు:
మాదాపూర్ లేదా జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 వైపు వెళ్లే వారు ఇందిరానగర్ గడ్డ రోడ్డు (రోడ్ నెం.5) ద్వారా వెంకటగిరి జంక్షన్ చేరుకోవాలి. అక్కడ నుంచి డైమండ్ హౌస్, రోడ్ నెం.10 మీదుగా అల్-కజార్ జంక్షన్ వద్ద కుడివైపునకు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
Ashok Sharma: ఎవరయ్య ఈ ‘స్పీడ్ గన్’ బౌలర్.. 154.2 కిలోమీటర్ల వేగంతో బెంబేలు ఎత్తించాడుగా..!
రోడ్ నెం.45 నుంచి వచ్చే వారు:
ఈ మార్గంలో వచ్చే వాహనాలను చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ మీదుగా డైవర్ట్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!