Rain Alert : హైదరాబాద్ వాసులారా… జాగ్రత్తగా ఉండండి!
- తెలంగాణలో ఎండల తర్వాత ఆకస్మిక వర్షాలు
- హైదరాబాద్‌లో నగరవాసులకు సూచనలు
- ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert : తెలంగాణలో వాతావరణం తేలియాడుతోంది. ఎప్పుడు ఎండలు పీక్ స్టేజ్‌లో ఉంటాయో, ఎప్పుడు ఆకస్మికంగా వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం తర్వాత తీవ్రమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయని, మరో కొద్ది సేపట్లో వర్షం పడే అవకాశముందని చెప్పారు.
Tata vs MG: భారతీయ దిగ్గజ కంపెనీ టాటాకు సవాల్ విసురుతున్న చైనా కంపెనీ..?
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
నగరంలోని తూర్పు, ఉత్తర భాగాలైన మల్కాజ్గిరి, తార్నాక, ఉప్పల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో తీవ్ర తుఫానులు వస్తాయని అంచనా. అంతేగాక, కోర్ సిటీలో కూడా భారీ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బయటకు వెళ్లాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైందని సమాచారం.
Vijayawada: బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా? అయితే, ఇది మీ కోసమే..!
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!