NTV Telugu Site icon

Drug Peddler Arrested: హైదరాబాద్‌లో డ్రగ్ ముఠా ప్రధాన సూత్రధారి అరెస్ట్

Maxresdefault (7)

Maxresdefault (7)

Nigerian Drug Peddler Arrested: హైదరాబాద్‌కు మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ప్రముఖ సూత్రధారి అయిన ఒకరో కాస్మోస్ రాంసి పోలీసులకు చిక్కాడు. అతడు చాలా కాలం నుంచి నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న నైజీరియన్ల సమాచారాన్ని సేకరించి వారికోసం సహాయనిధి ఏర్పాటు చేశాడని. ఆ తరువాత వారినే జాతీయస్థాయిలో డ్రగ్‌ స్మగ్లింగ్​కు వాడుకునేవాడని తెలంగాణ స్టేట్‌ యాంటీ-నార్కోటిక్స్‌ బ్యూరో, హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పోలీసులు గుట్టురట్టు చేశారు. అతడు చాలా కాలం నుంచి నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

Show comments