భర్తకు మద్యం తాగించి భార్యపై గ్యాంగ్ రేప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ తారామతి పేటలో దారుణం చోటు చేసుకుంది. తారామతి పేటలో జీవిస్తున్న ఇద్దరు భార్య భర్తలకు మద్యం తాగించి గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు కొందురు దుర్మార్గులు. భార్య భర్తలకు మద్యం తాగించి మరి… రేప్ చేశారు కిరాతకులు. అయితే… ఈ రేప్ చేసిన వారు.. అతని స్నేహితులు కావడం గమనార్హం.
భర్త మత్తులో ఉండగా అతని భార్య పై అత్యాచారం చేసి.. ఆమెను చంపేశారు ఇద్దరు దుర్మార్గులు. సృహ లోకి వచ్చాక చనిపోయిన భార్య ను చూసి బోరున విలపించాడు ఆమె భర్త. భార్య వంటి పై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా గుర్తులు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ ఒకరైన సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొకరి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
Also Read
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!