Site icon NTV Telugu

Kakinada: అమ్మవారి గుడిలో హుండీని ఎత్తుకెళ్లి పోయిన దొంగ..

Aukhagj4l1m Hd

Aukhagj4l1m Hd

Thief Snatches Hundi in Kakinada: కాకినాడ సంజయ్ నగర్ లో పట్టపగలు అమ్మవారి గుడిలో చోరీ, ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయినా దృశ్యాలు. ఫుటేజ్ అధారంగా దొంగ కోసం గాలిస్తున్న పోలీసులు. ఎవరికీ అనుమానం రాకుండా హుండీని సంచిలో పెట్టి భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. భక్తుడుల వచ్చి హుండీని కాచేసాడు…

Exit mobile version