Site icon NTV Telugu

Wipro : విప్రోలో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

Wipro (2)

Wipro (2)

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. ఈ మధ్య చాలా కంపెనీలు లేఆఫ్ లు ప్రకటించాయి.. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఉద్యోగులను తీసుకుంటున్నారు.. విప్రో ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

ప్రొడక్షన్ ఏజెంట్..

అర్హతలు..

గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పొంది ఉండాలి. అడ్‌వర్బ్‌, అడ్‌సెన్స్‌, అడ్వటైజ్‌మెంట్స్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజీ, గూగుల్ మెయింటనెన్స్‌ పాలసీలపై ప్రాథమిక పరిజ్ఞానం. గూగుల్‌ టూల్స్‌పై అవగాహన, కంటెట్‌ మెనేజ్‌మెంట్‌ ప్రాసెస్‌లో అనుభవం తదితర నైపుణ్యాలు ఉండాలి..

ఎంపిక ప్రక్రియ..

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఈ పోస్టుల గురించి కంపెనీ వెబ్ సైట్ లో చూడవచ్చు..

జాబ్ లొకేషన్..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని పలు కంపెనీలలో పనిచెయ్యాల్సి ఉంటుంది..

అప్లికేషన్ విధానం..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వాళ్లు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

ఈ పోస్టుల గురించి మరింత సమాచారం కోసం అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు..

Exit mobile version