Site icon NTV Telugu

Voltas Beko Refrigerator: డీల్ అదిరింది.. రూ. 25 వేలు విలువ చేసే ఫ్రిడ్జ్ రూ. 12 వేలకే..

Voltas Beko Refrigerator

Voltas Beko Refrigerator

చిన్న కుటుంబాలకు బడ్జెట్ ధరలో, క్వాలిటీ, ఆకర్షణీయమైన రెఫ్రిజరేటర్ కావాలనుకునేవారికి వోల్టాస్ బెకో 183 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ మోడల్ (RDC215C / S0BFR0M0000GO) ఒక బెస్ట్ ఆప్షన్. టాటా గ్రూప్‌తో కలిసి తయారైన ఈ ఫ్రిడ్జ్ ధర, ఫీచర్లు, ఎనర్జీ ఎఫిషియెన్సీ, డిజైన్‌లో అద్భుతమైన బ్యాలెన్స్‌ను అందిస్తుంది. సంవత్సరానికి సుమారు 150-160 యూనిట్లు మాత్రమే విద్యుత్ వినియోగం అవసరం అవుతుంది. కూరగాయలు, పండ్లు 30 రోజుల వరకు తాజాగా ఉంటాయి. మంచు పేరుకుపోకుండా ఉంటుంది. యాంటీ-బ్యాక్టీరియల్ గాస్కెట్ సులభంగా తీసి శుభ్రం చేయొచ్చు.

Also Read:CM Revanth Reddy: “నాకు భాష గొప్పగా రాకపోవచ్చు.. ప్రజల మనసు తెలుసు”.. సీఎం ఎమోషనల్

ఫ్రెషియా బ్లూ (Fressia Blue) కలర్ చాలా ఆకర్షణీయంగా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. మెటాలిక్ ఫినిష్ ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది. హైట్ కేవలం 115 సెం.మీ మాత్రమే కాబట్టి చిన్న కిచెన్‌లలో కూడా సులభంగా ప్లేస్ చేయవచ్చు. ఈ ఫ్రిడ్జ్ ఫ్లిప్ కార్ట్ లో 50 శాతం డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 25,190. ఆఫర్లో భాగంగా రూ. 12,590కే దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version