Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle How To Reduce Uric Acid Naturally Know Complete Details Here

Uric Acid: ఈ చిన్న చిట్కాలతో.. యూరిక్ యాసిడ్ పరార్..

Published Date :March 9, 2026 , 8:35 pm
By Veerababu
  • యూరిస్ యాసిడ్ తగ్గించే చిట్కాలు..
  • విటమిన్ సీ ఫలాలతో యూరిక్ యాసిడ్ తగ్గే అవకాశం..
  • మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిదని నిపుణుల సలహా..
Uric Acid: ఈ చిన్న చిట్కాలతో.. యూరిక్ యాసిడ్ పరార్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి, జంక్ ఫుడ్ అలవాట్ల వల్ల చాలామందిలో యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతోంది. శరీరంలో ప్యూరిన్స్ విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడే ఈ యాసిడ్ రక్తంలో పెరిగితే కీళ్లలో స్పటికాలుగా మారి వాపు, నొప్పులకు దారితీస్తుంది. దీనిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

Also Read:Hyderabad: రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎస్సైలు..

యూరిక్ యాసిడ్ తగ్గించుకునే చిట్కాలు..
నారింజ, నిమ్మ, ఉసిరి వంటి సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. రోజుకు 8-9 గ్లాసుల నీరు తాగడం వల్ల మూత్రపిండాలు టాక్సిన్స్‌ను బయటకు పంపి, యూరిక్ యాసిడ్‌ను తొలగిస్తాయి. స్వీట్లు, షుగర్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండటం ఉత్తమం. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన దీనిని వారానికి 2-3 సార్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆల్కహాల్‌కు స్వస్తి పలకాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు..

పీచు పదార్థాలు (Fiber) ఎక్కువగా ఉండే ఓట్స్, ఆపిల్స్ తీసుకోవడం వల్ల కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. అలాగే.. ప్యూరిన్ ఎక్కువగా ఉండే మాంసాహారం, కొన్ని రకాల పప్పు ధాన్యాలను తగ్గించడం మంచిదని పేర్కొన్నారు.

ఇది కేవలం సోషల్ మీడియా ప్రచారం కోసం అందించిన సమాచారం మాత్రమే. ఎటువంటి చికిత్సనైనా ప్రారంభించే ముందు నిపుణులైన వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gout prevention tips
  • healthy lifestyle for uric acid
  • how to reduce uric acid
  • natural remedies for uric acid
  • uric acid diet plan

తాజావార్తలు

  • Uric Acid: ఈ చిన్న చిట్కాలతో.. యూరిక్ యాసిడ్ పరార్..

  • Farmers Loan: అప్పుల ఊబిలో అన్నదాత.. దేశవ్యాప్తంగా రూ.31 లక్షల కోట్ల రుణాలు.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇదే!

  • Hyderabad: రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎస్సైలు..

  • Phosphorus Bomb Explained: ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఫాస్ఫరస్ బాంబు ఏమిటి?.. దీంతో అనర్థాలు ఏంటి..?

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

ట్రెండింగ్‌

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions